కుటుంబసమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు క్రికెటర్ ఎంఎస్ ధోని. ఝార్ఖాండ్ రాంచీలోని జవహర్ విద్యా మందిర్ పోలింగ్ బూత్‌లో మహేంద్ర సింగ్ ధోనీ, భార్య సాక్షితో కలిసి ఓటు వేశారు.
Mahendra Singh Dhoni casts his vote at a polling booth in Jawahar Vidya Mandir in Ranchi, Jharkhand. #LokSabhaElections2019 pic.twitter.com/3oZx3YwAL5
— ANI (@ANI) May 6, 2019