IPL 2020: DC vs SRH Live : బోణీ కొట్టిన హైదరాబాద్‌

|

Sep 30, 2020 | 12:45 AM

DC vs SRH : ఐపీఎల్‌ 13వ సీజన్‌ను ఓటములతో మొదలుపెట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (sunrisers hyderabad ) బోణీ చేసింది. అబుదాబి వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మూడో టీ20లో హైదరాబాద్‌ తొలి విజయాన్ని దక్కించుకుంది. ఖలీల్ అహ్మద్ వేసిన చివరి ఓవర్‌లో అక్షర్ పటేల్ ఓటయ్యాడు.  ఖలీల్ అహ్మద్ వేసిన చివరి ఓవర్‌లో అక్షర్ పటేల్ ఓటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అన్ రిచ్ జోర్డే మూడు పరుగులు చేశాడు. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన చివరి […]

IPL 2020: DC vs SRH Live : బోణీ కొట్టిన హైదరాబాద్‌
Follow us on

DC vs SRH : ఐపీఎల్‌ 13వ సీజన్‌ను ఓటములతో మొదలుపెట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (sunrisers hyderabad ) బోణీ చేసింది. అబుదాబి వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మూడో టీ20లో హైదరాబాద్‌ తొలి విజయాన్ని దక్కించుకుంది. ఖలీల్ అహ్మద్ వేసిన చివరి ఓవర్‌లో అక్షర్ పటేల్ ఓటయ్యాడు.  ఖలీల్ అహ్మద్ వేసిన చివరి ఓవర్‌లో అక్షర్ పటేల్ ఓటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అన్ రిచ్ జోర్డే మూడు పరుగులు చేశాడు.

ఖలీల్‌ అహ్మద్‌ వేసిన చివరి ఓవర్‌లో అక్షర్‌ పటేల్‌(5) ఔటయ్యాడు. తొలి రెండు బంతులకు రబాడ(15) మూడు పరుగులు తీసివ్వగా తర్వాతి బంతికి అక్షర్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆపై క్రిజులోకి వచ్చిన అన్‌రిచ్‌ జోర్జే(3) పరుగులు చేయగా రబాడ చివరి బంతికి సిక్సర్‌ కొట్టాడు. దీంతో దిల్లీ 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. హైదరాబాద్‌ 15 పరుగులతో విజయం సాధించింది.

(IPL 2020)

[svt-event title=”డేవిడ్‌ వార్నర్‌ విజేత” date=”30/09/2020,12:37AM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఢిల్లీపై హైదరాబాద్‌ విజయం” date=”29/09/2020,11:37PM” class=”svt-cd-green” ]

 

[svt-event title=”హైదరాబాద్ విజయం” date=”29/09/2020,11:25PM” class=”svt-cd-green” ]

[svt-event title=”కగిసో రబాడ సిక్స్” date=”29/09/2020,11:24PM” class=”svt-cd-green” ]

[svt-event title=”అక్షర్‌ పటేల్‌ ఔట్” date=”29/09/2020,11:22PM” class=”svt-cd-green” ]

[svt-event title=”కగిసో రబాడ ఫోర్” date=”29/09/2020,11:17PM” class=”svt-cd-green” ]

[svt-event title=”మార్కస్‌ స్టోయినిస్‌ ఔట్” date=”29/09/2020,11:13PM” class=”svt-cd-green” ]

[svt-event title=”రిషభ్‌ పంత్ వికెట్ తీసిన రషీద్‌ ఖాన్‌” date=”29/09/2020,11:08PM” class=”svt-cd-green” ]

[svt-event title=”రిషభ్‌ పంత్ ఔట్” date=”29/09/2020,11:05PM” class=”svt-cd-green” ]

[svt-event title=”రిషభ్‌ పంత్ వరుస బౌండరీలు” date=”29/09/2020,10:58PM” class=”svt-cd-green” ]

[svt-event title=”షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ ఔట్” date=”29/09/2020,10:53PM” class=”svt-cd-green” ]

[svt-event title=”షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ సిక్స్” date=”29/09/2020,10:49PM” class=”svt-cd-green” ]

[svt-event title=”రిషభ్‌ పంత్ బౌండరీ” date=”29/09/2020,10:42PM” class=”svt-cd-green” ]

[svt-event title=”రిషభ్‌ పంత్ సిక్సర్ల మోత” date=”29/09/2020,10:39PM” class=”svt-cd-green” ]

[svt-event title=”రిషభ్‌ పంత్ సిక్స్” date=”29/09/2020,10:37PM” class=”svt-cd-green” ]

[svt-event title=”శిఖర్‌ ధావన్‌ ఔట్” date=”29/09/2020,10:35PM” class=”svt-cd-green” ]

[svt-event title=”శిఖర్‌ ధావన్‌ ఫోర్” date=”29/09/2020,10:28PM” class=”svt-cd-green” ]

[svt-event title=”బిగ్ వికెట్ తీసిన అబ్దుల్ సమద్ ” date=”29/09/2020,10:18PM” class=”svt-cd-green” ]

[svt-event title=”శ్రేయస్‌ అయ్యర్ ఔట్” date=”29/09/2020,10:15PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఢిల్లీ స్కోర్ 34/01″ date=”29/09/2020,10:09PM” class=”svt-cd-green” ]

[svt-event title=” శిఖర్‌ ధావన్‌ ఫోర్” date=”29/09/2020,9:57PM” class=”svt-cd-green” ]

[svt-event title=”తొలి ఓవర్‌లోనే పృథ్వీషా ఔట్” date=”29/09/2020,9:52PM” class=”svt-cd-green” ]

[svt-event title=”కేన్‌ విలియమ్సన్‌ ఔట్” date=”29/09/2020,9:26PM” class=”svt-cd-green” ]

[svt-event title=”జానీ బెయిర్‌స్టో ఔట్” date=”29/09/2020,9:11PM” class=”svt-cd-green” ]

[svt-event title=”జానీ బెయిర్‌స్టో 50″ date=”29/09/2020,9:08PM” class=”svt-cd-green” ]

[svt-event title=”కేన్‌ విలియమ్సన్‌ ఫోర్” date=”29/09/2020,8:46PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఇది వర్నార్ స్టైల్” date=”29/09/2020,8:43PM” class=”svt-cd-green” ]

[svt-event title=”అమిత్‌ మిశ్రాకు మరో వికెట్” date=”29/09/2020,8:39PM” class=”svt-cd-green” ]

[svt-event title=”మనీష్‌ పాండే ఔట్” date=”29/09/2020,8:37PM” class=”svt-cd-green” ]

[svt-event title=”జానీ బెయిర్‌స్టో బౌండరీ” date=”29/09/2020,8:32PM” class=”svt-cd-green” ]

[svt-event title=”డేవిడ్‌ వార్నర్‌ ఔట్(45/33)” date=”29/09/2020,8:28PM” class=”svt-cd-green” ]

[svt-event title=”వార్నర్ ఫోర్” date=”29/09/2020,8:25PM” class=”svt-cd-green” ]

[svt-event title=”వార్నర్ సిక్స్” date=”29/09/2020,8:20PM” class=”svt-cd-green” ]

[svt-event title=”హైదరాబాద్ స్కోర్ 38/0″ date=”29/09/2020,8:05PM” class=”svt-cd-green” ]

[svt-event title=”వార్నర్ సిక్స్” date=”29/09/2020,8:04PM” class=”svt-cd-green” ]

[svt-event title=”వార్నర్ తొలి ఫోర్” date=”29/09/2020,7:40PM” class=”svt-cd-green” ]

[svt-event title=” 50 మ్యాచుల కెప్టెన్ వార్నర్” date=”29/09/2020,7:37PM” class=”svt-cd-green” ]

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు:

పృథ్వీషా, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్ ‌(కెప్టెన్‌)‌, రిషభ్‌ పంత్, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, మార్కస్‌ స్టోయినిస్‌, అక్షర్‌ పటేల్‌, కగిసో రబాడ, అన్‌రిచ్‌ నోర్జే, అమిత్‌ మిశ్రా, ఇషాంత్‌ శర్మ

[/svt-event]

[svt-event title=”ఇరు జట్ల సభ్యులు” date=”29/09/2020,7:16PM” class=”svt-cd-green” ]

హైదరాబాద్‌ జట్టు సభ్యులు:

డేవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, మనీష్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌, మహ్మద్‌ నబి, వృద్ధిమాన్‌ సాహా, ప్రియమ్‌గార్గ్‌, అభిషేక్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, సిద్ధాంత్‌ కౌల్‌, బసిల్‌ తంపి, నటరాజన్‌

[/svt-event]

[svt-event title=”హైదరాబాద్ తుది జట్టు సభ్యులు వీరే” date=”29/09/2020,7:14PM” class=”svt-cd-green” ]

[svt-event title=”టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌” date=”29/09/2020,7:12PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఢిల్లీ క్యాపిటల్స్‌తో హైదరాబాద్ సూపర్ ఫైట్” date=”29/09/2020,6:43PM” class=”svt-cd-green” ]