AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూగోళంపై మహా ప్రళయమట..! ప్రపంచం అంతం కాబోతోందంటూ కొత్త లెక్కలు

'ప్రపంచం అంతమైపోతోంది..' యుగాల నుంచీ ఈ మాట వినిపించేదే. అయితే, ఈ దశాబ్దంలో మాత్రం 'యుగాంతం' అనే పదం వాడుక ఎక్కువైపోయింది...

భూగోళంపై మహా ప్రళయమట..!  ప్రపంచం అంతం కాబోతోందంటూ కొత్త లెక్కలు
Venkata Narayana
|

Updated on: Dec 13, 2020 | 6:48 PM

Share

‘ప్రపంచం అంతమైపోతోంది..’ యుగాల నుంచీ ఈ మాట వినిపించేదే. అయితే, ఈ దశాబ్దంలో మాత్రం ‘యుగాంతం’ అనే పదం వాడుక ఎక్కువైపోయింది. రకరకాల ధియరీలు చెబుతూ పలు రకాల సిద్ధాంతాలను ఆధారంగా చూపిస్తూ ఈ భూగోళం అంతం కానుందన్న వ్యాఖ్యానాలు చెబుతున్నారు. అయితే, ఇప్పటివరకూ వచ్చిన ఏ వాదనా దీనికి సంబంధించి నిజం కాకపోవడం మానవాళికి ఉపశమనం కలిగించే విషయం.

అయితే, కరోనా మహమ్మారితో 2020వ సంవత్సరం యావత్ నాగరిక ప్రపంచాన్నీ ఒక ఊపు ఊపింది.. అది వేరే సంగతి. అయితే, అనేక ఉత్పాతాలు సంభవించి మానవాళి అంతమవుతుందన్న జ్యోతిష్యాలు మాత్రం వట్టివే అని తేలిపోయాయి. పెద్దగా సోదిలో లేని అనామక మాయన్ క్యాలెండర్ ప్రకారం, ప్రపంచం 2020 జూన్ 21 న ముగుస్తుందని సూచించింది. దేవుని దయవల్ల అది నిజం కాలేదు. అంతకుముందు 2012, తర్వాత 2003లోనూ ఇదే తరహా వాదనలు వినిపించాయి.

అవికూడా అబద్ధమేనని తేలిపోగా, మళ్ళీ ఇప్పుడు 2050లో భూమండలంపై ఒక మహాప్రళయం సంభవించి ‘డూమ్స్ డే’,  ‘జూలియన్’ . ‘గ్రెగోరియన్’ క్యాలెండర్ల ప్రాతిపదికన యుగాంతం జరుగుతుందని మరో కొత్త డెడ్ లైన్ పెడుతున్నారు. అయితే, ఇవన్నీ వట్టిదేనని కొట్టపారేస్తున్నారు కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత