AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lashkar Festival Income: కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న ల‌ష్క‌ర్ ఆదాయం ఎంతంటే..? మూడు రోజుల్లో న‌ల‌భై ల‌క్ష‌లు…

సిద్ధిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్య‌ క్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి లష్కర్‌ వారం సందర్భంగా రూ.40,16,738 ఆదాయం వచ్చినట్లు...

Lashkar Festival Income: కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న ల‌ష్క‌ర్ ఆదాయం ఎంతంటే..? మూడు రోజుల్లో న‌ల‌భై ల‌క్ష‌లు...
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 28, 2021 | 9:18 PM

Share

సిద్ధిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్య‌ క్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి లష్కర్‌ వారం సందర్భంగా రూ.40,16,738 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఎ.బాలాజీ తెలిపారు. గత శనివారం రూ. 3,77,031, ఆదివారం రూ.29,65,297, సోమవారం 6,74,410 ఆదాయం ఆర్జిత సేవలు, గదులు, దర్శనాలు, ప్రసాదాల విక్రయం తదితర వాటి ద్వారా మొత్తం రూ.40,16,738 వచ్చినట్లు తెలిపారు. కాగా, కొవిడ్‌ నిబంధనల అనుగుణంగా ఆలయ వర్గాలు తగు ఏర్పాట్లు చేశాయి.

Follow Us
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..