కృష్ణాజిల్లాలో భారీ పోలీస్‌ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్

|

Oct 08, 2020 | 9:58 AM

కృష్ణాజిల్లాలో ఈ ఉదయం నుంచి పోలీసులు భారీ ఎత్తున కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ జరుపుతున్నారు. విసన్నపేట మండలం వేమిరెడ్డి పల్లి తండాలో జరుపుతున్న ఈ సెర్చ్ ఆపరేషన్ లో 150 మంది పోలీసులు పాల్గొంటున్నారు. తండాలోని ప్రతి ఇంటిని ఈ సందర్భంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. అడిషినల్ ఎస్పీ ఓఖిల్ జిందాల్, ట్రైనింగ్ ఎస్పి పేరణకుమార్, నూజివీడు డీఎస్పీ పర్యవేక్షణలో పెద్దఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ అనంతరం పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.  

కృష్ణాజిల్లాలో భారీ పోలీస్‌ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్
Follow us on