AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆచార్య అప్‌డేట్ : కొత్త బాధ్యతలు తలకెత్తుకున్న కొరటాల, ఇకపై జోరు చూపిస్తారట

ఆచార్య మూవీకి సంబంధించి తేల్చాల్సిన లెక్కలన్నీ దాదాపుగా పూర్తయ్యాయని కొరటాల ఫీలవుతున్నారట. చాలా గ్యాప్ తర్వాత చిరూ సెట్లోకి అడుగుపెట్టేశారు.

ఆచార్య అప్‌డేట్ : కొత్త బాధ్యతలు తలకెత్తుకున్న కొరటాల, ఇకపై జోరు చూపిస్తారట
Ram Naramaneni
| Edited By: |

Updated on: Nov 25, 2020 | 1:49 PM

Share

ఆచార్య మూవీకి సంబంధించి తేల్చాల్సిన లెక్కలన్నీ దాదాపుగా పూర్తయ్యాయని కొరటాల ఫీలవుతున్నారట. చాలా గ్యాప్ తర్వాత చిరూ సెట్లోకి అడుగుపెట్టేశారు. మరో పదిరోజుల్లో హీరోయిన్ కాజల్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. చరణ్ కాల్షీట్స్ పై దర్శకధీరుడి దగ్గర క్లారిటీ దొరికింది. ఇక సినిమాను పరుగులెత్తించడమే కొరటాట ముందున్న టార్గెట్. కానీ.. అంతకుమించిన బాధ్యత మరొకటి కూడా ఉంది. సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చెయ్యడం.

మేకింగ్ తో పాటు దానికి పార్లల్ గా జరిగే ప్రమోషన్ కూడా సినిమాకు చాలా ముఖ్యమైన అంశం. ఈ విషయాన్ని గ్రహించబట్టే.. తన గత సినిమాలన్నిటినీ సూపర్ హిట్ చేసుకున్నారు డైరెక్టర్ కొరటాల. షూటింగ్ మొదలైనప్పటి నుంచీ, థియేటర్లో షో పడేదాకా సినిమా గురించి పాజిటివ్ బజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కొరటాలకు బాగా తెలుసు. ఇప్పుడు ఆచార్య మూవీ విషయంలో కూడా అదే స్ట్రాటజీని ఇంకాస్త బలంగా ప్రయోగించబోతున్నారు.  ఇప్పటివరకూ మోషన్ పోస్టర్ తప్ప మరో ఫీస్ట్ ఏదీ లేక ఈగర్‌గా వున్న మెగా ఫ్యాన్స్ కి ఇకనుంచి నాన్‌స్టాప్‌గా చిన్నచిన్న ఫ్లిక్స్ ఇవ్వబోతున్నారు ఈ సూపర్‌హిట్ డైరెక్టర్. సోను సూద్‌కి సన్మానం పేరుతో ఆన్ సెట్స్ వీడియోను సైలెంట్‌గా రివీల్ చేశారు. ఇటువంటివే మరికొన్ని లిటిల్‌ వండర్స్‌ని అకేషన్‌ని బట్టి రిలీజ్ చేయబోతున్నారట.

కాజల్ ఎంట్రీ కాగానే మణిశర్మ మ్యూజికల్ టాలెంట్ తో ఒక స్పెషల్ వీడియో డిజైన్ చేసి డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేసేందుకు ప్లానింగ్‌ జరుగుతోంది. చరణ్ లుక్ టెస్ట్ కూడా అయ్యాక.. దాన్ని కూడా త్వరలో రిలీజ్ చేస్తారు. సో.. మున్ముందు మెగాఫ్యాన్స్ కి పండగే అనమాట.

Also Read :

కరోనా కాటు : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతి, విషాదంలో పార్టీ శ్రేణులు

పేదలకు నాణ్యమైన వైద్యం : ఏపీలో 560 వైఎస్సార్ పట్టణ క్లినిక్​ల ఏర్పాటుకు ఉత్తర్వులు

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు