AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేజీఎఫ్‌-2కి లైన్ క్లియ‌ర్‌.. పిటిష‌న్ కొట్టేసిన హైకోర్టు

క‌న్న‌డ స్టార్ య‌శ్ న‌టిస్తున్న తాజా చిత్రం కేజీఎఫ్-2. ఈ సినిమాలో పులువురు బాలీవుడ్ న‌టులు న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని చూస్తోంది చిత్ర బృందం. అయితే ఈ సినిమాలో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ నటించ‌డంతో..

కేజీఎఫ్‌-2కి లైన్ క్లియ‌ర్‌.. పిటిష‌న్ కొట్టేసిన హైకోర్టు
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 17, 2020 | 4:54 PM

Share

క‌న్న‌డ స్టార్ య‌శ్ న‌టిస్తున్న తాజా చిత్రం కేజీఎఫ్-2. ఈ సినిమాలో పులువురు బాలీవుడ్ న‌టులు న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని చూస్తోంది చిత్ర బృందం. అయితే ఈ సినిమాలో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ నటించ‌డంతో.. మూవీ విడుద‌ల‌పై కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు అయ్యింది. ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ నటుడు సంజ‌య్ ద‌త్‌ను రాష్ట్రంలోని ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్నార‌ని, హోంబేలే ఫిల్మ్స్ నిర్మించిన చిత్రాన్ని వ్య‌తిరేకిస్తున్నారంటూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైన విష‌యం తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుద‌ల‌కు వ్య‌తిరేకంగా దాఖ‌లైన‌ పిటిష‌న్‌ను క‌ర్నాట‌క హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశాల‌ను ప్రాతిప‌దిక‌గా తీసుకున్న పిటిష‌న‌ర్ కేజీఎఫ్‌-2 సినిమాని విడుద‌ల చేయ‌వ‌ద్ద‌ని ఆదేవాలు జారీ చేయాల‌ని కోర్టును కోరారు. ఒక సినిమాలో న‌టించ‌డాన్ని నిషేధించిన చ‌ట్టాన్ని పిటిష‌న‌ర్ త‌ర‌పున న్యాయ‌వాది చూపించ‌లేక‌పోవ‌డంతో.. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అభ‌య్ శ్రీనిబాస్ ఓకా, జ‌స్టిస‌ట్ అశోక్ ఎస్ కినాగీతో కూడిన డివిజ‌న్ బెంచ్ పిటిష‌న్‌ను కొట్టివేసింది.

Read More:

మ‌ళ్లీ పెరుగుతోన్న పెట్రోల్ ధ‌ర‌లు

బ్రేకింగ్ః ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం

భారీ వ‌ర్షాల‌కు కూలిన రోడ్డు.. లోయ‌లో ప‌డిన వాహ‌నాలు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం

Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో