నాకూ వచ్చాయి 59 ఓట్లు! – కేఏ పాల్..

ఏపీలోని చాలా చోట్ల వైసీపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఇక నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ లీడింగ్‌లో ఉంది. రెండో స్థానంలో టీడీపీ ఉండగా, మూడో స్థానంలో జనసేన ఉంది. ఇది ఇలా ఉండగా ఈసీ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసిన లెక్కల ప్రకారం.. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ 59 ఓట్లు సాధించారు.

నాకూ వచ్చాయి 59 ఓట్లు! - కేఏ పాల్..

Updated on: May 23, 2019 | 11:42 AM

ఏపీలోని చాలా చోట్ల వైసీపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఇక నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ లీడింగ్‌లో ఉంది. రెండో స్థానంలో టీడీపీ ఉండగా, మూడో స్థానంలో జనసేన ఉంది. ఇది ఇలా ఉండగా ఈసీ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసిన లెక్కల ప్రకారం.. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ 59 ఓట్లు సాధించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us