జూపల్లి వారింట పెళ్లి సందడి.. లైవ్

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు ఇంట పెళ్లి సందడి కొనసాగుతోంది. రామేశ్వర్ రావు సోదరుడు జగపతి రావు కుమార్తె శ్రీ లక్ష్మీ, న్రుపుల్‌తో ఏడడుగులు వేస్తోంది. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని నోవాటెల్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు వివాహానికి హాజరయ్యారు.

జూపల్లి వారింట పెళ్లి సందడి.. లైవ్

Updated on: May 17, 2019 | 12:04 PM

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు ఇంట పెళ్లి సందడి కొనసాగుతోంది. రామేశ్వర్ రావు సోదరుడు జగపతి రావు కుమార్తె శ్రీ లక్ష్మీ, న్రుపుల్‌తో ఏడడుగులు వేస్తోంది. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని నోవాటెల్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు వివాహానికి హాజరయ్యారు.

Loading...
Unable to load recommendations.
Follow Us