
Junior college lecturers: కొవిడ్-19 నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ సిబ్బంది వారానికి రెండు రోజులు 50 శాతం మంది హాజరయ్యేందుకు అనుమతిస్తూ ఇంటర్ విద్యా స్పెషల్ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. మిగతా రోజుల్లో ‘వర్క్ ఫ్రం హోం’కు అవకాశం ఇచ్చారు. గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్లలో ఉంటున్న వారికి కూడా విధుల నుంచి మినహాయింపులు ఇచ్చినట్లు అయన చెప్పారు.
Also Read: పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు ప్రారంభం..