చాణక్య నీతి : మీ పతనానికి దారి తీసే చెడు అలవాట్లు ఇవే!

Samatha

25 January 2026

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన చాలా విషయాల గురించి ఎంతో గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే .

చాణక్యుడు

అదే విధంగా చాణక్యుడు ఒక వ్యక్తి పతనానికి దారి తీసే కొన్ని అలవాట్ల  గురించి కూడా తెలిపాడు. దాని గురించి తెలుసుకుందాం.

పతనం

జీవితంలో ఎదగాలి అంటే తప్పకుండా దాని కోసం అహర్నిశలు కష్టపడాలి. ఎవరు అయితే అలా కష్టపడరో వారి జీవితం పతనం అవుతుందంట

అహర్నిషలు కష్టపడటం

అదే విధంగా,  ఏ వ్యక్తిలో అయితే సోమరితనం ఎక్కువగా ఉంటుందో, వారు ఎన్ని వనరులు ఉన్నప్పటికీ సోమరిగానే ఉంటారంట. దీని కారణంగా ఏపని చేయలేరు.

సోమరితనం

ఇటువంటి వారు చాలా త్వరగా తమ జ్ఞానాన్ని కోల్పోవడమే కాకుండా, జీవితంలో సక్సెస్ కాలేరు అని చెబుతున్నాడు ఆ చార్య చాణక్యుడు.

జ్ఞానాన్ని కోల్పోవడం

అదే విధంగా ఏ వ్యక్తి అయితే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండరో,  అతిగా ఖర్చు చేయడం, ఇతరులకు డబ్బు నమ్మి మోసపోవడం చేస్తారో వారు జీవితంలో ఎక్కువ నష్టపోతారు.

అతిగా ఖర్చు చేయడం

ఏ వ్యక్తి అయితే కష్టపడి పనిచేయడో, ఆ వ్యక్తి ఎప్పుడూ పేదవాడిగానే జీవిస్తాడు. నిరంతరం అనేక ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటాడు.

కష్టపడి పని చేయకపోవడం

అంతే కాకుండా నాయకత్వ లక్షణాలు లేని వ్యక్తి కూడా జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లలేడంట.  ఇటువంటి వ్యక్తి ఎప్పుడూ ఇబ్బందులను ఎదుర్కొంటాడు.

నాయకత్వ లక్షణాలు