ఇస్మార్ట్ సత్తి డబుల్ యాక్షన్.. కామెడీ అదిరింది!

| Edited By:

Sep 05, 2019 | 9:53 AM

టీవీ9 స్టార్ట్ చేసిన సరికొత్త సెటైరికల్ ప్రొగ్రామ్ ‘ఇస్మార్ట్ న్యూస్’. అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేసే కార్యక్రమం ఇస్మార్ట్ న్యూస్. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వుతెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. బుధవారం నాటి ప్రొగ్రాంలో ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన ‘గ్లోబల్ గోల్ కీపర్’ అవార్డు గురించి ప్రస్తావించారు. అంతేకాకుండా సత్తి డబల్ యాక్షన్‌లో తనదైన శైలి […]

ఇస్మార్ట్ సత్తి డబుల్ యాక్షన్.. కామెడీ అదిరింది!
Follow us on

టీవీ9 స్టార్ట్ చేసిన సరికొత్త సెటైరికల్ ప్రొగ్రామ్ ‘ఇస్మార్ట్ న్యూస్’. అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేసే కార్యక్రమం ఇస్మార్ట్ న్యూస్. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వుతెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి.

బుధవారం నాటి ప్రొగ్రాంలో ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన ‘గ్లోబల్ గోల్ కీపర్’ అవార్డు గురించి ప్రస్తావించారు. అంతేకాకుండా సత్తి డబల్ యాక్షన్‌లో తనదైన శైలి కామెడీతో బాగా అలరించాడు. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.