‘ఐరన్ లేడీ’ ట్విన్స్ ఫస్ట్‌లుక్

సామాజిక హక్కుల కార్యకర్త, ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్ ఇరోమ్ షర్మిల మదర్స్‌ డే రోజున(ఈ నెల 12) కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు ఆడ కవలలు జన్మించారు. వారికి నిక్స్ సఖి, ఆటమ్ తారా అను పేర్లు పెట్టిన షర్మిల దంపతులు.. తాజాగా ఫొటోలను విడుదల చేశారు. తల్లీపిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని.. త్వరలోనే వారిని డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు.

‘ఐరన్ లేడీ’ ట్విన్స్ ఫస్ట్‌లుక్

Edited By:

Updated on: May 15, 2019 | 11:49 AM