చేతులెత్తేసిన సీఎస్‌కే.. ముంబై టార్గెట్ 115
IPL 2020: షార్జా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై బౌలర్ల ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా చెన్నై పవర్ ప్లేలో ఐదు వికెట్లు కోల్పోవడం గమనార్హం. సామ్ కరన్(52) అర్ధ సెంచరీతో అదరగొట్టడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేయగలిగింది. ఇక ముంబై బౌలర్లలో ఒక మెయిడిన్ ఓవర్ వేసి బౌల్ట్ నాలుగు వికెట్లు తీయగా.. […]
IPL 2020: షార్జా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై బౌలర్ల ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా చెన్నై పవర్ ప్లేలో ఐదు వికెట్లు కోల్పోవడం గమనార్హం. సామ్ కరన్(52) అర్ధ సెంచరీతో అదరగొట్టడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేయగలిగింది. ఇక ముంబై బౌలర్లలో ఒక మెయిడిన్ ఓవర్ వేసి బౌల్ట్ నాలుగు వికెట్లు తీయగా.. బుమ్రా, రాహుల్ చాహార్‌లు రెండేసి వికెట్లు, కౌల్టర్‌నైల్ ఒక వికెట్ తీశారు.
Sam Curran scores a vital FIFTY which takes #CSK to 114/9
Can their bowlers produce a miracle to stay in the game? https://t.co/amYvX5lgBG #CSKvMI #IPL2020 pic.twitter.com/hobWEdjaCr
— Cricbuzz (@cricbuzz) October 23, 2020