AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మరీ అంత కరువులో ఉన్నారా..? జనాలు ఉన్నారన్న సోయి కూడా లేకుండా…

కదులుతున్న బస్సులో ఓ జంట 'రొమాన్స్ చేస్తున్న' వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. పక్కన పాసింజర్స్, సీనియర్ సిటిజన్స్ ఉన్నారన్న సోయి కూడా లేకుండా వారు ప్రవర్తించిన తీరు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Viral: మరీ అంత కరువులో ఉన్నారా..? జనాలు ఉన్నారన్న సోయి కూడా లేకుండా...
Romance In Bus
Ram Naramaneni
|

Updated on: May 18, 2024 | 8:36 AM

Share

ప్రేమలో పడిన వారికి ప్రపంచ జ్ఞానం ఉండదని అంటారు. కొంతమంది ప్రేమికులు ఇది నిజమని తరచుగా నిరూపిస్తున్నారు.  తమ చుట్టూ జనాలను మర్చిపోయి.. సోయి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో రొమాన్స్ చేస్తున్నారు. ఇలా ప్రేమికులు ప్రేమ హద్దులు దాటి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పనులు ఎక్కువగా పార్కుల్లో చేస్తుంటారు. కానీ తాజాగా ప్రయాణికులతో నిండిన బస్సులో ఇద్దరు ప్రేమికులు రొమాన్స్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఈ ఘటన ఒడిశాలోని రూర్కెలాలో జరిగినట్లు చెబుతున్నారు. ప్రేమికులు రన్నింగ్‌లో ఉన్న బస్సులో రొమాన్స్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ దృశ్యాన్ని ఓ ప్రయాణికుడు కెమెరాలో బంధించగా, ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సదరు వీడియోను మనోజ్ శర్మ అనే వ్యక్తి తన X ఖాతాలో పంచుకున్నాడు. “మెట్రో రైళ్లలో అయిపోయింది. ఇప్పుడు బస్సులలో ఇలాంటి దారుణాలు చూడాల్సి వస్తుంది” అని క్యాప్షన్ ఇచ్చాడు.

వైరల్ వీడియోలో, ఇద్దరు ప్రేమికులు బస్సులో వెనుక సీటులో కూర్చుని, ముద్దులు పెట్టుకుంటూ రొమాన్స్‌లో మునిగిపోవడం మీరు చూడవచ్చు. పక్కన ఓ పెద్దావిడ ఉన్న కూడా పట్టించుకోకుండా వారు అనుచితంగా ప్రవర్తించారు.ఈ వీడియోకు 30 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఈ జంటను ఏకిపారేస్తున్నారు. సంస్కృతి సంప్రదాయాలను పాడు చేస్తున్నారని మండిపడుతున్నారు.

Follow Us
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?