
ఈ ఏడాది చివరిలో భారత్, ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ సిరీస్‌లో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, నాలుగు టెస్టులు ఆడనుంది. అక్టోబర్ 11న పర్యటన ప్రారంభం కానుండగా.. 2021 జనవరి 17న జరిగే మూడో వన్డేతో పర్యటన ముగుస్తుంది. టీ20 సిరీస్, టెస్ట్ సిరీస్ మధ్య దాదాపుగా నెలన్నర సమయం ఉండగా.. బీసీసీఐ మాత్రం ఈ షెడ్యూల్‌పై క్లారిటీ ఇవ్వలేదు.
షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి..