దేశంలో కొవిడ్-19 తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో కొత్తగా 76,472 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 1021 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 34 లక్షల మార్కు దాటింది.
కొత్త కేసులు : 76,472
మొత్తం కేసులు: 34,63,973
కొత్త మరణాలు :1021
మొత్తం మరణాలు :62550
పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ .. రికవరీ రేటు కూడా పెరగడం కాస్త ఊరటనిచ్చే విషయం. దేశవ్యాప్త రికవరీ రేటు 76 శాతానికిపైగా చేరుకోగా, డెత్ రేటు కూడా 1.81 శాతానికి పడిపోయింది.
Also Read :
తమ్ముని పేరుతో అన్న ప్రభుత్వ ఉద్యోగం, ఏకంగా 12 ఏళ్లు