AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జబర్దస్త్ కమెడియన్‌తో అసభ్య ప్రవర్తన.. ముద్దు పెట్టి.. వెకిలిచేష్టలు!

ఫోన్ మాట్లాడుతున్న శాంతి స్వరూప్ దగ్గరికి వచ్చిన ఒకతను నడుంపై చేయి వేసి.. వెనుక నుంచి ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేశాడు. దీన్ని గమనించిన శాంతి.. పక్కకు తప్పుకుని చొప్పు కూడా..

జబర్దస్త్ కమెడియన్‌తో అసభ్య ప్రవర్తన.. ముద్దు పెట్టి.. వెకిలిచేష్టలు!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 01, 2020 | 5:10 PM

Share

జబర్దస్త్.. ఎంత పాపులర్ షోనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా చాలా మంది నటులు ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందారు. అందులో కొంతమంది బయట పలు వివాదాల్లో కూడా చిక్కుకున్న సంగతి తెలిసిందే. అందులోనూ ముఖ్యంగా లేడీ గెటప్స్ వేసే కమెడియన్స్‌తో కూడా కొందరు అసభ్యంగా ప్రవర్తించారని ఇదివరకే కొందరు నటులు జబర్దస్త్ స్టేజ్‌పైనే వారే స్వయంగా చెప్పుకొచ్చారు. తాజాగా ఇప్పుడు మరో జబర్దస్త్ కమెడియన్ ఇలాంటి ఘటనే ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో బాగానే వైరల్ అవుతోంది.

అమ్మాయిలతోనే కాదు.. అబ్బాయిలతోనూ మిస్ బిహేవ్ చేసేవాళ్లుంటారు. అలాంటి ఘటనే జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ కూడా ఫేస్ చేశాడు. కాగా గతంలో కూడా శాంతి పట్ల పలువురు అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. వేధించారంటూ చెప్పాడు శాంతి. రాత్రికి రేట్ ఎంత అంటూ.. దారుణంగా కామెంట్స్ చేశారని ఏడ్చాడు కూడా.

ఇప్పుడు ఓ షూటింగ్ స్పాట్‌లో.. ఫోన్ మాట్లాడుతున్న శాంతి స్వరూప్ దగ్గరికి వచ్చిన ఒకతను నడుంపై చేయి వేసి.. వెనుక నుంచి ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేశాడు. దీన్ని గమనించిన శాంతి.. పక్కకు తప్పుకుని చొప్పు కూడా తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇదంతా ప్రాంక్ వీడియో అని.. చివర్లో చెప్పి.. శాంతిని కూల్ చేశారు. అయినా అప్పటివరకూ వీరి మధ్య సంభాషణ చాలా హాట్‌గా సాగింది. అంతేకాదు ఈ వీడియోలో శాంతి స్వరూప్ బూతులు కూడా మాట్లాడాడు. ఒక్కోసారి ప్రాంక్ వీడియోస్ బెడిసి కొడుతూంటాయి అనడంలో ఇదే ఊదాహరణగా చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి: కర్ణాటకలో మంకీ ఫీవర్.. ఇద్దరు మృతి

Follow Us
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు
రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు
తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
పూరి జగన్నాథ్ పుట్టిన రోజు.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన పవిత్ర
పూరి జగన్నాథ్ పుట్టిన రోజు.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన పవిత్ర
ప్రపంచంలోనే అత్యధిక మునగ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలోనే అత్యధిక మునగ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదో తెలుసా?
తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.లక్ష
తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.లక్ష
మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..?
మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..?
అతడు అందరిని నమ్మేస్తాడు.. నెలకి వడ్డిలే 50 లక్షలు కట్టేవాడు..
అతడు అందరిని నమ్మేస్తాడు.. నెలకి వడ్డిలే 50 లక్షలు కట్టేవాడు..
నయనతార పిల్లల బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో
నయనతార పిల్లల బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో
సీమ నీళ్ల నుంచి లిక్కర్‌స్కామ్‌ దాకా.. ఏపీలో తగ్గనంటున్న..
సీమ నీళ్ల నుంచి లిక్కర్‌స్కామ్‌ దాకా.. ఏపీలో తగ్గనంటున్న..