Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Job Mela In Hyderbad: నేడు హైదరాబాద్‌లో జాబ్‌ మేళా.. 15కు పైగా కంపెనీలు.. 2000ల ఖాళీలు..

Hyderabad Police Job Connect: ఓవైపు శాంతిభ్రదతల పరిరక్షణలో విధులు నిర్వహిస్తూనే మరోవైపు సమాజసేవ కోసం కృషి చేస్తున్నారు హైదరాబాద్‌ పోలీసులు. ఇందులో భాగంగానే రక్తదాన శిబిరాలు నిర్వహించడంతోపాటు...

Job Mela In Hyderbad: నేడు హైదరాబాద్‌లో జాబ్‌ మేళా.. 15కు పైగా కంపెనీలు.. 2000ల ఖాళీలు..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 20, 2021 | 9:56 AM

Hyderabad Police Job Connect: ఓవైపు శాంతిభ్రదతల పరిరక్షణలో విధులు నిర్వహిస్తూనే మరోవైపు సమాజసేవ కోసం కృషి చేస్తున్నారు హైదరాబాద్‌ పోలీసులు. ఇందులో భాగంగానే రక్తదాన శిబిరాలు నిర్వహించడంతోపాటు ప్రజల్లో ట్రాఫిక్‌పై, సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్‌ పోలీసులు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేడు (శనివారం) జాబ్‌ మేళా నిర్వహిస్తున్నారు. శనివారం నగరంలోని అమ్‌వర్లుల్‌ ఉలుమ్‌ కాలేజీ, మల్లెపల్లిలో నిర్వహిస్తున్న ఈ జాబ్‌మేళాను హబీబ్‌ నగర్‌ పోలీసులు చేపడుతున్నారు. ఈ జాబ్ మేళాలో 15కు పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. ఇందులో భాగంగా సుమారు 2000లకు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి నుంచి పీజీ అర్హత ఉన్న వారు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని ప్రకటనలో తెలిపారు. జాబ్‌ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు రెజ్యుమే తీసుకురావాలని తెలిపారు. ఇక పూర్తి వివరాలకు 8333900131, 9490157542 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇక ఈ జాబ్‌ మేళాకు హాజరయ్యే వారు కచ్చితంగా కోవిడ్‌ నిబంధనలను పాటించాలని సూచించారు.

Also Read: Social Media: సోషల్ మీడియా సంస్థలపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ప్రతిపాదనలు సిద్ధం.. త్వరలోనే..

పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. 97 మంది మావోయిస్టుల లొంగుబాటు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. 97 మంది మావోయిస్టుల లొంగుబాటు..
ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తే.. షుగర్ వ్యాధి ఉన్నట్టేనా..?
ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తే.. షుగర్ వ్యాధి ఉన్నట్టేనా..?