AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుస్తక ప్రియులకు బ్యాడ్ న్యూస్.. నగరంలో జరిగే బుక్ ఫెయిర్ వాయిదా.. మళ్ళీ ఎప్పుడంటే?..

ఈ ఏడాది పుస్తక ప్రియులకు నిరాశే ఎదురైంది. హైదరాబాద్‏లోని ఎన్టీఆర్ స్డేడియంలో ప్రతి సంవత్సరం జరిగే జాతీయ పుస్తక ప్రదర్శన వాయిదా పడింది.

పుస్తక ప్రియులకు బ్యాడ్ న్యూస్.. నగరంలో జరిగే బుక్ ఫెయిర్ వాయిదా.. మళ్ళీ ఎప్పుడంటే?..
Rajitha Chanti
|

Updated on: Dec 16, 2020 | 3:37 PM

Share

ఈ ఏడాది పుస్తక ప్రియులకు నిరాశే ఎదురైంది. హైదరాబాద్‏లోని ఎన్టీఆర్ స్డేడియంలో ప్రతి సంవత్సరం జరిగే జాతీయ పుస్తక ప్రదర్శన వాయిదా పడింది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్ష కార్యదర్శులు జూలూరీ గౌరీ శంకర్, కోయ చంద్రమోహన్ ఈ ఏడాది జరిగే బుక్ ఫెయిర్‏ను జరపకుండా.. వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. కరోనా వైరస్ విజృంబిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. కరోనా అనంతరం సాదారణ పరిస్తితులు నెలకొన్న తర్వాత ఈ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత