AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిజిస్ట్రేషన్ల శాఖకు సెలవులిచ్చిన టీ సర్కారు

కొవిడ్ మహమ్మారి వేళ ఐదారు నెలలుగా తెలంగాణలో రిజిస్ట్రార్ ఆఫీసులు తెరచుకున్నది అరుదు. చాలా కాలంపాటు ఆ శాఖ ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. తాజాగా ఆ డిపార్ట్ మెంట్ ఎంప్లాయిస్ కు మళ్లీ సెలవులు వచ్చేశాయి.

రిజిస్ట్రేషన్ల శాఖకు సెలవులిచ్చిన టీ సర్కారు
Anil kumar poka
|

Updated on: Sep 07, 2020 | 3:29 PM

Share

కొవిడ్ మహమ్మారి వేళ ఐదారు నెలలుగా తెలంగాణలో రిజిస్ట్రార్ ఆఫీసులు తెరచుకున్నది అరుదు. చాలా కాలంపాటు ఆ శాఖ ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. తాజాగా ఆ డిపార్ట్ మెంట్ ఎంప్లాయిస్ కు మళ్లీ సెలవులు వచ్చేశాయి. తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్స్ చట్టం తేబోతున్న తరుణంలో తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ‌కు రాష్ర్ట‌ ప్ర‌భుత్వం సెల‌వులు ప్ర‌క‌టించింది. మంగ‌ళ‌వారం నుంచి సెల‌వులు వ‌ర్తిస్తాయ‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది. అయితే, స్టాంపుల కొనుగోలు, చ‌లాన్లు చెల్లించిన వారికి ఇవాళ ఒక్కరోజు మాత్రం రిజిస్ట్రేషన్లు అవుతాయ‌ని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ క‌మిష‌న‌ర్ చిరంజీవులు ప్ర‌క‌టించారు. కాగా, ఇవాళ్టి నుంచి స్టాంపుల ‌విక్ర‌యాలు పూర్తిగా నిలిపివేశామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఫలితంగా మంగ‌ళ‌వారం నుంచి పూర్తిగా రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయ‌ని పేర్కొన్నారు.

Follow Us
గౌహతీ వన్డేలో గిల్‌ డబుల్ సెంచరీ.. వన్డేల్లో సరికొత్త రికార్డు
గౌహతీ వన్డేలో గిల్‌ డబుల్ సెంచరీ.. వన్డేల్లో సరికొత్త రికార్డు
పూరీ పిండి ఇలా కలిపితే నూనె అస్సలు పీల్చవు..
పూరీ పిండి ఇలా కలిపితే నూనె అస్సలు పీల్చవు..
హైదరాబాద్‌లో హిట్‌ అండ్ రన్.. 9 మందిని ఢీకొట్టి వెళ్లిపోయిన కారు!
హైదరాబాద్‌లో హిట్‌ అండ్ రన్.. 9 మందిని ఢీకొట్టి వెళ్లిపోయిన కారు!
రైల్వేశాఖ గుడ్ న్యూస్.. దసరాకు ఈ మార్గంలో ప్రత్యేక రైళ్లు..
రైల్వేశాఖ గుడ్ న్యూస్.. దసరాకు ఈ మార్గంలో ప్రత్యేక రైళ్లు..
గ్రీన్ టీ తో మెరిసే చర్మం.. ఇలా చేస్తే పార్లర్‌కు వెళ్లే..
గ్రీన్ టీ తో మెరిసే చర్మం.. ఇలా చేస్తే పార్లర్‌కు వెళ్లే..
నిమ్మకాయలను ఇలా దాచుకోండి.. 2–3 నెలల వరకు పనికొస్తాయి!
నిమ్మకాయలను ఇలా దాచుకోండి.. 2–3 నెలల వరకు పనికొస్తాయి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ కీలక చర్చలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ కీలక చర్చలు
హీరో రామ్‌తో ఉన్న ఈ జబర్దస్త్ స్టార్ కమెడియన్‌ను గుర్తు పట్టారా?
హీరో రామ్‌తో ఉన్న ఈ జబర్దస్త్ స్టార్ కమెడియన్‌ను గుర్తు పట్టారా?
కుజ-శని యోగం.. ఈ రాశులకు కీలక మార్పులు తథ్యం!
కుజ-శని యోగం.. ఈ రాశులకు కీలక మార్పులు తథ్యం!
ఇంటి నిర్మాణం కోసం గొయ్యి తవ్వితే బయటపడ్డ వింత జీవి..
ఇంటి నిర్మాణం కోసం గొయ్యి తవ్వితే బయటపడ్డ వింత జీవి..