ఈ దంపతుల జీతాలు ఎంతో తెలుసా..!

మన దేశంలో అత్యధిక జీతం అందుకుంటున్న వాళ్లుగా సన్ టీవీ ప్రమోటర్లు కళానిధి మారన్, కావేరి కళానిధి ఘనత సాధించారు. గతేడాది ఈ జంట అక్షరాలా రూ.175 కోట్ల వార్షిక వేతనం తీసుకున్నట్టు..

ఈ దంపతుల జీతాలు ఎంతో తెలుసా..!
Follow us

|

Updated on: Aug 26, 2020 | 7:23 PM

మన దేశంలో అత్యధిక జీతం అందుకుంటున్న వాళ్లుగా సన్ టీవీ ప్రమోటర్లు కళానిధి మారన్, కావేరి కళానిధి ఘనత సాధించారు. గతేడాది ఈ జంట అక్షరాలా రూ.175 కోట్ల వార్షిక వేతనం తీసుకున్నట్టు కంపెనీ లెక్కలు చెబుతున్నాయి. వీళ్లిద్దరూ ఏటా చెరో రూ.13.87 కోట్ల జీతం, రూ.73.63 కోట్ల ఎక్స్ గ్రేషియోగా పొందుతున్నారు. మొత్తంగా ఏటా ఒక్కొక్కరూ రూ.87.50 కోట్ల చొప్పున శాలరీ అందుకున్నారు. వీరి తర్వాత సన్ టీవీలో మేనేజింగ్ డైరెక్టర్ ఆర్. రమేష్ కుమార్ అత్యధిక వేతనం అందుకుంటున్నారు. ఆయన గత ఏడాది 1.78 కోట్ల జీతం తీసుకున్నారు. ఆ తర్వాత కళానిధి మారన్ కూతురు, కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్య కళానిధి మారన్ రూ.1.22 కోట్ల జీతం అందుకున్నారు.

గత ఏడాది సన్ టీవీకి రూ.3,653 కోట్ల ఆదాయం రాగా, 1,797 కోట్ల రూపాయలమేర లాభాలను గడించింది. ఇదిలాఉంటే, భారతదేశంలో అత్యంత ధనవంతుడు.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన వేతనాన్ని కొన్నేళ్లుగా 15కోట్లు గానే కొనసాగిస్తున్నారు. తాజాగా కరోనా కారణంగా ముఖేష్ తాను వేతనం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు.

Latest Articles
నడిగడ్డ ఎమ్మెల్యేలకు ఎంపీ ఎన్నికల సవాల్..!
నడిగడ్డ ఎమ్మెల్యేలకు ఎంపీ ఎన్నికల సవాల్..!
రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..
రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
గుడ్ న్యూస్.! ఏపీకి మరో వందేభారత్.. ఈసారి ఆ ప్రాంతం ప్రజలకు పండగే
గుడ్ న్యూస్.! ఏపీకి మరో వందేభారత్.. ఈసారి ఆ ప్రాంతం ప్రజలకు పండగే
మో చేతులపై ఉన్న నలుపు పోవాలంటే.. ఈ సింపుల్‌ హోం రెమిడీస్‌
మో చేతులపై ఉన్న నలుపు పోవాలంటే.. ఈ సింపుల్‌ హోం రెమిడీస్‌
హైదరాబాద్‌ టు అరుణాచలం టూర్.. తక్కువ ధరలోనే సూపర్‌ ప్యాకేజీ
హైదరాబాద్‌ టు అరుణాచలం టూర్.. తక్కువ ధరలోనే సూపర్‌ ప్యాకేజీ
నామినేషన్ వేసేందుకు వెళ్తూ ఏడ్చేసిన చిరాగ్ పాశ్వాన్
నామినేషన్ వేసేందుకు వెళ్తూ ఏడ్చేసిన చిరాగ్ పాశ్వాన్
హరిహర వీరమల్లు సినిమాకు కొత్త డైరెక్టర్.. మరి క్రిష్ ?
హరిహర వీరమల్లు సినిమాకు కొత్త డైరెక్టర్.. మరి క్రిష్ ?
ప్రమాదంలో రూ. 45 వేల కోట్ల భారతీయ మసాలా దినుసుల వ్యాపారం..
ప్రమాదంలో రూ. 45 వేల కోట్ల భారతీయ మసాలా దినుసుల వ్యాపారం..
వృద్ధాప్యాన్ని దూరం చేసే పండ్లు, కూరగాయలు..! వీటితో నిత్య యవ్వనం
వృద్ధాప్యాన్ని దూరం చేసే పండ్లు, కూరగాయలు..! వీటితో నిత్య యవ్వనం