మోదీ ప్రమాణ స్వీకారాన్ని టీవీలో చూస్తూ పులకించిన తల్లి

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారాన్ని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ టీవీలో చూశారు. గుజరాత్‌లోని స్వగృహంలో ఉన్న ఆమె కుమారుడి ప్రమాణ స్వీకారాన్ని తిలకించారు. 2014లో మోదీ ప్రమాణ స్వీకారాన్ని హీరాబెన్‌ టీవీలోనే తిలకించారు. ప్రధానికి అధికారికంగా కేటాయించే భవనానికి కూడా హీరాబెన్ దూరంగా ఉన్నారు. Ahmedabad: Heeraben Modi, mother of PM Narendra Modi watching the swearing in ceremony pic.twitter.com/KLwXtMLuRN — ANI (@ANI) May 30, 2019  

మోదీ ప్రమాణ స్వీకారాన్ని టీవీలో చూస్తూ పులకించిన తల్లి

Edited By:

Updated on: May 30, 2019 | 7:45 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారాన్ని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ టీవీలో చూశారు. గుజరాత్‌లోని స్వగృహంలో ఉన్న ఆమె కుమారుడి ప్రమాణ స్వీకారాన్ని తిలకించారు. 2014లో మోదీ ప్రమాణ స్వీకారాన్ని హీరాబెన్‌ టీవీలోనే తిలకించారు. ప్రధానికి అధికారికంగా కేటాయించే భవనానికి కూడా హీరాబెన్ దూరంగా ఉన్నారు.