జాజికాయ పొడితో.. అద్భుత లాభాలు!

జాజికాయలను వంటల్లో వాడితే చక్కని రుచి, వాసన వస్తాయి. వీటి వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే.. జాజికాయ పొడిని సూప్‌ తో సేవిస్తే విరోచనాలు, మలబద్దకం, గ్యాస్‌ తదితర జీర్ణసమస్యలు తగ్గుతాయి జాజికాయ పొడి రోజూ వాడితే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది జాజికాయ పొడి వల్ల దంత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. లివర్‌, కిడ్నీల్లో పేరుకుపోయే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి వాపులు, కీళ్ల […]

జాజికాయ పొడితో.. అద్భుత లాభాలు!

Edited By:

Updated on: Jan 12, 2020 | 5:31 AM

జాజికాయలను వంటల్లో వాడితే చక్కని రుచి, వాసన వస్తాయి. వీటి వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే..

  • జాజికాయ పొడిని సూప్‌ తో సేవిస్తే విరోచనాలు, మలబద్దకం, గ్యాస్‌ తదితర జీర్ణసమస్యలు తగ్గుతాయి
  • జాజికాయ పొడి రోజూ వాడితే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది
  • జాజికాయ పొడి వల్ల దంత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. లివర్‌, కిడ్నీల్లో పేరుకుపోయే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి
  • వాపులు, కీళ్ల నొప్పులు తగ్గాలంటే జాజికాయ నూనె వాడాల్సిందే
  • జాజికాయ వీర్యవృద్ధికి తోడ్పడుతుంది
  • ఈ పొడిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది
  • జాజికాయ చర్మ సౌందర్యానికి తోడ్పడుతుంది.