Menopause: మెనోపాజ్ దశలో శారీరక, మానసిక సమస్యలు.. ఈ చర్యలతో ఈ దశను నవ్వుతూ దాటేయ్యండి

మెనోపాజ్ అనేది మహిళల్లో సంభవించే సహజ ప్రక్రియ. ఇది సగటున 51 సంవత్సరాల వయస్సులో సంభవిస్తుంది. దాదాపు 1 సంవత్సరం పాటు పీరియడ్స్ రాకుండా ఆగిపోతే దానిని మెనోపాజ్ అంటారు. ఇది ప్రతి మహిళతో జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే మహిళల హార్మోన్ల మార్పుల్లో ఇదొక మైలురాయి. అయితే ఈ సమయంలో మహిళలు అనేక శారీరక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మెనోపాజ్ సమయంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీరం వేడి ఎక్కడం, నిద్రలేమి, అలసట, మానసిక కల్లోలం, బరువు పెరగడం, రాత్రిపూట చమటలు పట్టడం, బరువు పెరగడం, యోని పొడిబారడం మొదలైనవి.

|

Updated on: May 10, 2024 | 11:12 AM

మెనోపాజ్ కారణంగా అనేక శారీరక, మానసిక మార్పులు సంభవిస్తాయని డాక్టర్ దయాళ్ చెప్పారు . హార్మోన్లలో మార్పుల వల్ల ఇది జరుగుతుంది. అయితే ఈ సమయంలో కలిగే లక్షణాలను తగ్గించడానికి, కొన్ని ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ లక్షణాలు స్త్రీని శారీరకంగా, మానసికంగా ప్రభావితం చేస్తాయి. కనుక రోజువారీ జీవితంలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అందువల్ల మెనోపాజ్ ప్రభావాలను ఎలా తగ్గించవచ్చో డాక్టర్ ఆస్తా దయాల్ (లీడ్ కన్సల్టెంట్, గైనకాలజీ , ప్రసూతి విభాగం, సికె బిర్లా హాస్పిటల్, గురుగ్రామ్) కొన్ని విషయాలను చెప్పారు. అవి ఏమిటో తెలుసుకుందాం.

1 / 9
సమతుల్య ఆహారం తీసుకోండి- మెనోపాజ్ సమయంలో అలసట, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందువల్ల తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం.  ఆహారంలో అన్ని రకాల కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు మొదలైన వాటిని చేర్చుకోండి. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభించే ఆహారాన్ని తప్పనిసరిగా తినే ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే విటమిన్ డి, కాల్షియం సమృద్ధిగా లభించే ఆహారాలను తీసుకోండి.

2 / 9
హైడ్రేటెడ్‌గా ఉండండి- శరీరం సరైన పనితీరుకు హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల నీరు ఎక్కువగా తాగాలి. అలాగే నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటి పానీయాలు తాగాలి.

3 / 9
ఒత్తిడిని నిర్వహించండి- అధిక ఒత్తిడి కారణంగా రుతువిరతి లక్షణాలు మరింత తీవ్రంగా మారవచ్చు. అందువల్ల, ఒత్తిడిని తగ్గించడానికి, యోగా, ధ్యానం, ప్రాణాయామం సహా  ఇతర ఒత్తిడిని తగ్గించే హాబీలను దినచర్యలో భాగంగా చేసుకోండి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

4 / 9
వ్యాయామం చేయండి - క్రమం తప్పకుండా చేసే వ్యాయామం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది బరువును నిర్వహిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది మెనోపాజ్ లక్షణాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. శక్తిని, కార్డియో, వశ్యతను పెంచే వ్యాయామాలు చేయండి.

5 / 9
ధూమపానానికి దూరంగా - ధూమపానం మెనోపాజ్ లక్షణాలను మరింత తీవ్రంగా చేస్తుంది. అందుచేత ధూమపానం చేయవద్దు. ధూమపానం చేయకపోవడం వల్ల మెనోపాజ్‌కు సంబంధించిన బోలు ఎముకల వ్యాధి, గుండె జబ్బులు వంటి ఇతర సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

6 / 9
మద్యం సేవించవద్దు - ఆల్కహాల్ మెనోపాజ్ లక్షణాలను మరింత తీవ్రంగా చేస్తుంది. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందువల్ల మద్యం సేవించవద్దు.

7 / 9
హార్మోన్ థెరపీ- అవసరమైతే డాక్టర్ ని సంప్రదించి హార్మోన్ థెరపీని తీసుకోవచ్చు. ఇది మెనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడినప్పటికీ.. అయితే  అందరికీ సరిపోదు. దీనికి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అందువల్ల డాక్టర్ నుండి హార్మోన్ థెరపీ గురించి మొత్తం సమాచారాన్ని పొందిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి.

8 / 9
మాయిశ్చరైజర్లు - మెనోపాజ్ లక్షణాల్లో ఒకటి యోని పొడి బారడం. దీని నుంచి ఉపశమనం పొందడానికి ఓవర్-ది-కౌంటర్ యోని లూబ్రికెంట్లు, మాయిశ్చరైజర్లను ఉపయోగించండి.

9 / 9
Follow us
Latest Articles
కాల్షియం కార్బైడ్‌తో పండిస్తున్న మామిడి పండ్ల తింటున్నారా..

అనుకూలంగా కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి రెండు మహా యోగాలు..

'బాహుబలి నన్ను రోడ్డున పడేసింది': జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్

ఈ అవయవాలపై పుట్టుమచ్చలు ఉంటే.. అదృష్ట వంతులే!

టాప్-అప్ లోన్ అంటే ఏమిటి? ఎలాంటి ప్రాసెస్‌ లేకుండానే రుణం

నీటి చుక్క కోసం మైళ్లదూరం నడక ప్రయాణం.. మోకాళ్లపై కూర్చొని నిరసన

వృషభ రాశిలో కీలక గ్రహాలు.. ఆ రాశుల వారిపై ప్రభావం చూపడం పక్కా..!

ఫేమస్ రెస్టారెంట్లని వెళ్తున్నారా.. ఫుడ్ చూస్తే అంతే సంగతులు..

ఎండు ద్రాక్ష నీరు ఇలా తాగారంటే.. 10 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం!

రోడ్డుమీద నగ్నంగా పరిగెత్తిన యువకుడు..ఢీ కొట్టిన కారు

అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..

పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..

భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి

దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌

గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..

చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌

అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?

Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!

ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..

ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?