AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెబ్ సిరీస్‏లో‏ అడుగుపెట్టనున్న అల్లు అర్జున్ హీరోయిన్.. ‘నషా’తో రాబోతున్న ఆ ముద్దుగుమ్మ..

అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హన్సిక. ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

వెబ్ సిరీస్‏లో‏ అడుగుపెట్టనున్న అల్లు అర్జున్ హీరోయిన్.. 'నషా'తో రాబోతున్న ఆ ముద్దుగుమ్మ..
Rajitha Chanti
| Edited By: |

Updated on: Dec 16, 2020 | 5:04 PM

Share

అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హన్సిక. ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇటు తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ సినిమాలలోని అగ్రహీరోల సరసన నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది ఈ భామ. అటు ఓ వైపు సినిమాలు చేస్తునే వెబ్ సీరిస్‏లోకి కూడా అడుగు పెట్టబోతుంది హన్సిక. త్వరలోనే హన్సిక నటించిన వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‏లో రాబోతున్నట్లుగా సమాచారం. కాగా గతంలో భాగమతి, పిల్లా జమీందార్ సినిమాలను డైరెక్ట్ చేసిన జి.అశోక్ ఈ వెబ్ సిరీస్‏కు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‏కు నషా అనే టైటిల్‏ను ఖరారు చేశారు. ముంబై బ్యాక్‏డ్రాప్‏‏లో యూత్ ఫుల్ కథతో ఈ వెబ్ సిరీస్ సాగనుంది. ఇందులో దాదాపు 10 ఎపిసోడ్స్ ఉంటాయి. తెలుగులోనే కాకుండా అటు తమిళ్, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి