నిరుద్యోగులకు గూగుల్ గుడ్ న్యూస్…

నిరు‌ద్యో‌గు‌లకు గూగుల్‌  గుడ్ న్యూస్ చెప్పింది. దేశ‌వ్యా‌ప్తంగా వివిధ సంస్థల్లో ఉన్న ఖాళీల సమా‌చారం తెలు‌సు‌కో‌వ‌డంతో పాటు డిజి‌టల్‌ మాధ్య‌మంగా ఆయా పోస్టు‌లకు దర‌ఖాస్తు చేసు‌కు‌నేం‌దుకు "కోర్మో జాబ్స్‌" పేరిట

నిరుద్యోగులకు గూగుల్ గుడ్ న్యూస్...
Follow us

|

Updated on: Aug 20, 2020 | 11:29 AM

ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు అంతా ముందుకు వస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు తమకు అందిన సమాచారిన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల కల్పనకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు గూగుల్ కూడా నిరుద్యోగుకల కోసం జాబ్ న్యూస్ అందిస్తోంది.  ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎక్కడ ఉద్యోగ అవకాశం ఉన్నా.. తమ యాప్ ద్వార సమాచారం తెలుసుకోవచ్చని అంటోంది.

నిరు‌ద్యో‌గు‌లకు గూగుల్‌  గుడ్ న్యూస్ చెప్పింది. దేశ‌వ్యా‌ప్తంగా వివిధ సంస్థల్లో ఉన్న ఖాళీల సమా‌చారం తెలు‌సు‌కో‌వ‌డంతో పాటు డిజి‌టల్‌ మాధ్య‌మంగా ఆయా పోస్టు‌లకు దర‌ఖాస్తు చేసు‌కు‌నేం‌దుకు “కోర్మో జాబ్స్‌” పేరిట ఆండ్రా‌యిడ్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతే‌డాది “గూ‌గుల్‌ పే” సర్వీ‌సుల్లో భాగంగా తీసు‌కొ‌చ్చిన ‘జాబ్స్‌ యాజ్‌ ఏ స్పాట్‌’ స్థానంలో దీన్ని ప్రత్యే‌కంగా తీసు‌కొ‌చ్చి‌నట్టు ప్రకటించింది.

ఇలాంటి యాప్‌ను తొలిసారి కాగా 2018లో బంగ్లాదేశ్‌లో ప్రారంభించింది. అక్కడ గూగుల్ యాప్ ప్రవేశ పెట్టిన ‘కోర్మో జాబ్స్‌’ యాప్‌‌కు బంగ్లా‌దే‌శ్‌లో మంచి ఆదరణ లభించింది. ఆ తరువాత 2019లో ఇండోనేషియాకు విస్తరించింది. కార్మో జాబ్స్ యాప్ జాబ్స్‌ను వెతకడంలో సహాయపడుతుంది. నిరుద్యోగులు డిజిటల్ బయోడేటాను తయారు చేసుకోవడానికి కూడా  సహాయ పడుతోంది. మైక్రోసాఫ్ట్ లింక్డ్ఇన్‌తో పాటు నౌక్రీ.కం, టైమ్స్ జాబ్స్… వంటి భారతీయ సంతతికి చెందిన జాబ్ సెర్చ్ పోర్టల్‌కు పోటీగా జాబ్స్‌ను వెతికే వారికోసం యజమానులతో కనెక్ట్ చేయడానికి గూగుల్ చేసిన కొత్త ప్రయత్నం ఇది.

Latest Articles
రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్‎కు కలిసొచ్చేనా? సీఎం రేవంత్ వ్యూహం ఇదే
రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్‎కు కలిసొచ్చేనా? సీఎం రేవంత్ వ్యూహం ఇదే
బంగారం కొనుగోలు చేస్తున్నారా..?కొనుగోలు సమయంలో ఈ జాగ్రత్తలు మస్ట్
బంగారం కొనుగోలు చేస్తున్నారా..?కొనుగోలు సమయంలో ఈ జాగ్రత్తలు మస్ట్
గొంతులో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. నోటి క్యాన్సర్ ఉన్నట్లే!
గొంతులో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. నోటి క్యాన్సర్ ఉన్నట్లే!
గూగుల్ సరికొత్త ఆవిష్కరణ
గూగుల్ సరికొత్త ఆవిష్కరణ
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
పెద్ద “గాడిద గుడ్డు”.. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార వీడియో వైరల్..
పెద్ద “గాడిద గుడ్డు”.. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార వీడియో వైరల్..
రేపటితో ముగుస్తోన్న 'ఇంటర్' సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు
రేపటితో ముగుస్తోన్న 'ఇంటర్' సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు
నక్క తోక తొక్కావ్ బ్రో.. సలార్‌లో ప్రభాస్ బైక్ గెలుచుకుంది ఇతనే
నక్క తోక తొక్కావ్ బ్రో.. సలార్‌లో ప్రభాస్ బైక్ గెలుచుకుంది ఇతనే
కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డ ఖైదీ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్
కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డ ఖైదీ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..