Good News To Un Employees: నిరుద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త…

Good News To Un Employees: నిరుద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. విజయనగరం, విజయవాడ, కడప, నెల్లూరు జోన్లలో ఖాళీగా ఉన్న 5 వేల ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల నియామక ప్రక్రియను షురూ చేసింది. ఏప్రిల్ 15వ తేదికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ పదో తరగతి, ఐటీఐ ఉండాలి. ఇక దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ దరఖాస్తులను www.apprenticeship.gov.in  వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉండగా.. గడువు తేదీ 21-03-2020తో ముగియనుంది. అటు […]

Good News To Un Employees: నిరుద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త...

Updated on: Mar 10, 2020 | 10:46 PM

Good News To Un Employees: నిరుద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. విజయనగరం, విజయవాడ, కడప, నెల్లూరు జోన్లలో ఖాళీగా ఉన్న 5 వేల ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల నియామక ప్రక్రియను షురూ చేసింది. ఏప్రిల్ 15వ తేదికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ పదో తరగతి, ఐటీఐ ఉండాలి. ఇక దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ దరఖాస్తులను www.apprenticeship.gov.in  వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉండగా.. గడువు తేదీ 21-03-2020తో ముగియనుంది. అటు అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఏప్రిల్ 9న జరగనున్నట్లు తెలుస్తోంది.

మిగతా వివరాలు ఇలా ఉన్నాయి…

డీజిల్ మెకానిక్‌లు – 3160
మోటార్ మెకానిక్‌లు – 200
ఎలక్ట్రిషియన్లు – 560
వెల్డర్లు – 160
పెయింటర్లు – 320
మిల్‌రైట్ మెకానిక్‌లు – 52
మెషినిష్టులు – 16
షీటుమెటల్ వర్కర్లకు – 520 పోస్టులున్నాయి.
స్టైఫండ్ – రూ.6931/-

For More News:

మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్…

సోషల్ మీడియాపై ఆసక్తి లేదు.. ఫ్యాన్ పేజీలకు సపోర్ట్ చేయనుః అజిత్

విద్యార్థులకు అదిరిపోయే గిఫ్ట్.. ‘జగనన్న విద్యా కానుక’ కిట్స్ సిద్ధం…

కరోనా ఎఫెక్ట్.. విరాట్ కోహ్లీకి భారీ షాక్.. అక్కడ మ్యాచులు రద్దు.?

ఇండియన్ ఉసేన్ బోల్ట్ అరుదైన ఘనత.. 46 మెడల్స్‌తో ఆల్ టైం రికార్డు..

తెలంగాణలో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు..

నగరవాసులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఈకో ఫ్రెండ్లీ ఫుడ్ జోన్..

కరోనా ఎఫెక్ట్.. దళపతి షాకింగ్ డెసిషన్… అభిమానులకు నిరాశేనా.?

కోహ్లీ, రోహిత్‌ల కంటే.. రాహులే ది బెస్ట్..