Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర ఎంతంటే ?

|

Jan 27, 2021 | 11:39 AM

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. దేశీయ మార్కెట్లో ఇవాళ బంగారం ధర

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర ఎంతంటే ?
Follow us on

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. దేశీయ మార్కెట్లో ఇవాళ బంగారం ధర రూ.300 తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.48,909కు చేరింది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,090 దగ్గర ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధర రూ.300 తగ్గి 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.45,750కు చేరింది. ఇక విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750 దగ్గర ఉంది. ఇక ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.48,330కు చేరింది. అటు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,360 దగ్గర ఉం

Also Read:

Petrol, Diesel Prices : మరోసారి భగ్గుమన్న చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ ఎలా ఉన్నాయంటే..?