Gold Price Today: దేశంలో పసిడి ధరలు ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతోంది. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఇక వెండి ధరలేమో స్వల్పంగా పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద కొనసాగుతోంది. ఇక కేజీ వెండి (KG Gold) ధర రూ.59,400 వద్ద ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ధర పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఈ సమయానికి ఎంత ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది. అయితే వెండి ధర విషయంలో కొన్ని ప్రధాన నగరాల్లో భారీగా పెరుగగా, మరి కొన్ని ప్రాంతాలలో భారీగా తగ్గుముఖం పట్టింది. ఇతర ప్రాంతాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,370 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,670 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 వద్ద ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.
వెండి ధరలు:
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.63,700 ఉండగా, చెన్నైలో 63,700 ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.59,400 ఉండగా, ఢిల్లీలో రూ.59,400 ఉంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.59,400 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.63,700 ఉది. కేరళలో కిలో వెండి ధర రూ.63,700 వద్ద ఉంది. ఇక విజయవాడలో రూ.63,700 వద్ద ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి