సీఎం కార్యాలయంలో నలుగురికి పదవులు

|

Jun 07, 2019 | 10:14 PM

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్యాలయంలో నలుగురికి పదవులు కేటాయిస్తూ జీవో విడుదలైంది. ఈ జీవో మేరకు.. కృష్ణ దువ్వూరు స్పెషల్ సెక్రటరీగా,  డాక్టర్ ముక్తపురం హరికృష్ణ స్పెషల్ ఆఫీసర్‌గా, అవినాష్ ఇరగవరపు ఎక్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, తలసీల రఘురాం సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌గా నియమింపబడ్డారు.

సీఎం కార్యాలయంలో నలుగురికి పదవులు
Follow us on