డీ-మార్ట్‌కు జీహెచ్ఎంసీ భారీ జరిమానా..

| Edited By: Pardhasaradhi Peri

Sep 10, 2020 | 9:04 PM

కాచిగూడ డీ-మార్ట్‌కు జీహెచ్ఎంసీ భారీ జరిమానా విధించింది. అనధికారికంగా బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసినందుకు గానూ కాచిగూడ డీ-మార్ట్ స్టోర్‌కు జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది...

డీ-మార్ట్‌కు జీహెచ్ఎంసీ భారీ జరిమానా..
Follow us on

Kachiguda D-Mart: కాచిగూడ డీ-మార్ట్‌కు జీహెచ్ఎంసీ భారీ జరిమానా విధించింది. అనధికారికంగా బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసినందుకు గానూ కాచిగూడ డీ-మార్ట్ స్టోర్‌కు జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది రూ. 35 వేల జరిమానా విధించారు. కాగా, గత కొద్దిరోజులుగా అక్రమ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లపై జీహెచ్ఎంసీ అధికారులు భారీగా జరిమానాలు వేస్తున్న విషయం విదితమే.

Also Read: 

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 11న ఖాతాల్లోకి నగదు జమ.!

బ్యాంక్ కస్టమర్లకు షాక్.. సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్..

ఇంటర్ అకడమిక్ క్యాలెండర్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..