GHMC Elections 2020: గ్రేటర్‌ ఎన్నికల్లో స్టూడెంట్స్‌ ..ఫస్ట్‌టైమ్‌ ఓటేసిన యువత

గ్రేటర్ ఎన్నికల సమరం మొదలైంది. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా చాలా చోట్ల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరుతున్నారు..

GHMC Elections 2020: గ్రేటర్‌ ఎన్నికల్లో స్టూడెంట్స్‌ ..ఫస్ట్‌టైమ్‌ ఓటేసిన యువత
Follow us

|

Updated on: Dec 01, 2020 | 12:32 PM

గ్రేటర్ ఎన్నికల సమరం మొదలైంది. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా చాలా చోట్ల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరుతున్నారు. ఇప్పటికే ఓటర్లు ఒకరి తర్వాత మరొకరు తమ ఓటు హక్కును నియోగించుకుంటున్నారు. కాగా, బల్దియా ఎన్నికల ద్వారానే మొట్టమొదటి సారిగా ఓటువేసిన యువత తమ అనుభవాన్ని సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఓటు వేయటం అంటే..అది మనహక్కుగా చెబుతున్నారు. వాళ్ల రైట్స్‌ వాళ్లు పొందాలంటే ఖచ్చితంగా ఓటు వేయాలంటున్నారు. ఫస్టటైమ్‌ ఓటు వేయటం పట్ల ఉత్సహం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కువినియోగించిన యువత..వచ్చే ఎన్నికల్లో ఈవీఎం ద్వారా ఓటు వేస్తామంటున్నారు.

Latest Articles
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి