వారానికి 4 రోజులు పనిచేస్తే చాలు.. 3 రోజులు సెలవులు.. నయా రూల్స్ తేస్తోన్న కేంద్రం..

కేంద్రం ప్రభుత్వం కొత్త కార్మిక చట్టాలను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇవి గనుక అమలులోకి వస్తే వారానికి 4 రోజులు మాత్రమే పనిదినాలు.. 3 రోజులు

వారానికి 4 రోజులు పనిచేస్తే చాలు.. 3 రోజులు సెలవులు.. నయా రూల్స్ తేస్తోన్న కేంద్రం..
Follow us

|

Updated on: Feb 10, 2021 | 12:39 PM

కేంద్రం ప్రభుత్వం కొత్త కార్మిక చట్టాలను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇవి గనుక అమలులోకి వస్తే వారానికి 4 రోజులు మాత్రమే పనిదినాలు.. 3 రోజులు సెలవులు ఉండనున్నాయి. అలాగే ఉచిత మెడికల్ చెకప్స్ కూడా ఉండనున్నాయి.

కేంద్రం తీసుకురానున్న ఈ కొత్త రూల్స్‏తో వారానికి 4 పనిదినాలే ఉంటే.. ఉద్యోగులకు ఒక వారంలో 48 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అంటే 4 రోజులు పనిచేయాల్సి వస్తే.. రోజు 12 గంటలు పనిచేయాల్సి వస్తుంది. ఈ రూల్స్ గురించి అటు కంపెనీల మీద గానీ, ఉద్యోగుల మీద కానీ కేంద్రం ఎటువంటి ఒత్తిడి చేయదు. ఇందుకు కంపెనీలకు, ఉద్యోగులకు కేంద్రం రెండు ఆప్షన్లు ఇస్తుంది. వారంలో నాలుగు రోజులు పనిచేయాలా ? లేక వారంలో ఆరు రోజులు పనిచేయాలా ? అనేది పూర్తిగా ఉద్యోగులు, కంపెనీల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. వారికి నచ్చిన ఆప్షన్ ఎంచుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ కంపెనీలు ఇందులో నుంచి ఒక ఆప్షన్‏ను కచ్చితంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త రూల్స్ అమలు చేయనుంది. కొత్త రూల్స్ అమలులోకి వచ్చిన తర్వాత 4 రోజులు, 5 రోజుల వర్క్ డేస్ కోసం ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి అవసరం లేదు.

Also Read: జీన్స్, టీషర్టులు వేసుకోవడం అక్కడ కుదరదంటే కుదరదు… సర్కార్ ఉద్యోగులకు కొత్త ఆంక్షలు.

Latest Articles
ఇది పడకగదినా లేక టాయిలెట్ నా! ఫ్లాట్ వింత నిర్మాణం చూస్తే షాక్
ఇది పడకగదినా లేక టాయిలెట్ నా! ఫ్లాట్ వింత నిర్మాణం చూస్తే షాక్
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే
రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!
రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!
పిచ్చి పరాకాష్టకు చేరింది..! వెరైటీ కోసం ప్రాణాలు రిస్క్‌లోపెట్టి
పిచ్చి పరాకాష్టకు చేరింది..! వెరైటీ కోసం ప్రాణాలు రిస్క్‌లోపెట్టి
గోర్లు కొరికే అలవాటు ఉందా.. ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలుసా
గోర్లు కొరికే అలవాటు ఉందా.. ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలుసా
నేను లవ్ చేసిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు..
నేను లవ్ చేసిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు..
చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ మరోసారి నోటీసులు.?
చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ మరోసారి నోటీసులు.?
వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి
వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి