AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking : జగిత్యాల జిల్లాలో ఐదేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్​..

తెలంగాణ‌లో క‌రోనావైర‌స్ ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన కేసుల్లో 20 మంది చిన్నారులే( 23 రోజుల పసికందు నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారులు) ఉన్నార‌ని రీసెంట్ గా బ్యాడ్ న్యూస్ తెలిసిన విష‌యం తెలిసిందే. తాజాగా జగిత్యాల జిల్లాలో ఐదేళ్ల బాలుడికి కోవిడ్ సోకింది. ఇటీవలే గుంటూరులో ఆ బాలుడు ఆప‌రేష‌న్ చేయించుకుని… ఈ నెల 14 సొంతూరికి చేరుకున్నారు. అతనిలో కరోనా సింట‌మ్స్ ఉన్నట్లు అనుమానం కలగడంతో హ‌స్పిట‌ల్ కి తరలించి టెస్టులు […]

Breaking : జగిత్యాల జిల్లాలో ఐదేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్​..
Ram Naramaneni
|

Updated on: Apr 16, 2020 | 8:34 AM

Share

తెలంగాణ‌లో క‌రోనావైర‌స్ ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన కేసుల్లో 20 మంది చిన్నారులే( 23 రోజుల పసికందు నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారులు) ఉన్నార‌ని రీసెంట్ గా బ్యాడ్ న్యూస్ తెలిసిన విష‌యం తెలిసిందే. తాజాగా జగిత్యాల జిల్లాలో ఐదేళ్ల బాలుడికి కోవిడ్ సోకింది. ఇటీవలే గుంటూరులో ఆ బాలుడు ఆప‌రేష‌న్ చేయించుకుని… ఈ నెల 14 సొంతూరికి చేరుకున్నారు. అతనిలో కరోనా సింట‌మ్స్ ఉన్నట్లు అనుమానం కలగడంతో హ‌స్పిట‌ల్ కి తరలించి టెస్టులు చేయించారు. ఆ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ అని తేల‌డంతో బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీంతో జ‌గిత్యాల జిల్లా యంత్రాంగం అల‌ర్టయ్యింది. కరోనాను కట్టడి చేసేందుకు మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..