నెల్లూరు సోమశిల రిజర్వాయర్ సమీపంలో కార్చిచ్చు రేగింది. దీంతో వెలుగొండ అటవీ ప్రాంతం దగ్ధం అవుతుంది. పెద్ద ఎత్తున్న మంటలు వ్యాపించాయి. నాలుగు ప్రాంతాల్లో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రేగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు అక్కడి వారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుంటున్నారు. ఇక కార్చిచ్చుకు కారణాలేంటి అనేది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ.. స్వరరాజా ఇళయరాజా కలిసిన కిషన్ రెడ్డి