Nandyal Families Fight: రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన చెత్త, కుక్క.. కత్తులతో దాడి.. చివరకు ఏమైందంటే..!

Nandyal Families Fight: కర్నూలు జిల్లా నంద్యాలలో రెండు కుటుంబాల మధ్య చిచ్చు రేగింది. చెత్త, కుక్క విషయంలో మొదలైన ఈ వివాదం కత్తులతో పొడుచుకునే వరకు వెళ్లింది...

Nandyal Families Fight: రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన చెత్త, కుక్క.. కత్తులతో దాడి.. చివరకు ఏమైందంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 13, 2021 | 11:40 AM

Nandyal Families Fight: కర్నూలు జిల్లా నంద్యాలలో రెండు కుటుంబాల మధ్య చిచ్చు రేగింది. చెత్త, కుక్క విషయంలో మొదలైన ఈ వివాదం కత్తులతో పొడుచుకునే వరకు వెళ్లింది. కానాలకు చెందిన జిలానీ, బాబయ్య ఇంటి పక్కనే చెత్త ఉంది. అలాగే మురుగు నీరు వెళ్లే విషయంలో రెండు కుటుంబాలు గొడవ పడుతున్నాయి. ఈ క్రమంలో ఇంటి ముందు ఓ కుక్క విసర్జన చేసింది. పాత గొడవలకు తోడు ఈ వివాదం కూడా తోడవడంతో బాబయ్య, జిలానీ కుటుంబాల మధ్య శుక్రవారం ఘర్షణ తలెత్తింది.

ఒక వర్గానికి మద్దతుగా అదే గ్రామానికి చెందిన వెంకరమణ, రమేష్‌, కరిముల్లాలు చేరుకున్నారు. ఈ గొడవ మరింత ముదిరి పెద్దదైంది. ఇరువర్గాల వారు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఐదుగురికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు, బంధులువు వారిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇలా చిన్న విషయమే పెద్దదై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: Firing at Wrestling: రెజ్లింగ్ రింగులో కాల్పులు.. మృతుల్లో ఓ మహిళా రెజ్లర్.. ఇద్దరికి తీవ్రగాయాలు

ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్