AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబైలో మరోసారి భూకంపం.. రిక్ట‌ర్ స్కేలుపై 3.5గా న‌మోద‌ు

మరోసారి భూప్రకంపనలతో దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై వ‌ణికిపోయింది. వరుస భూ కంపాలతో ముంబై వాసులు హడలిపోతున్నారు. గ‌త‌ శుక్ర‌, శ‌నివారాల్లో ఉత్త‌ర‌ ముంబైలో భూమి కంపించింది. అటు నాసిక్ సమీపంలోనూ భూమి కంపించింది.

ముంబైలో మరోసారి భూకంపం.. రిక్ట‌ర్ స్కేలుపై 3.5గా న‌మోద‌ు
Earthquake
Balaraju Goud
|

Updated on: Sep 07, 2020 | 10:56 AM

Share

మరోసారి భూప్రకంపనలతో దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై వ‌ణికిపోయింది. వరుస భూ కంపాలతో ముంబై వాసులు హడలిపోతున్నారు. గ‌త‌ శుక్ర‌, శ‌నివారాల్లో ఉత్త‌ర‌ ముంబైలో భూమి కంపించింది. అటు నాసిక్ సమీపంలోనూ భూమి కంపించింది. తాజాగా సోమవారం ఉద‌యం 8 గంట‌ల‌కు మ‌రోసారి స్వ‌ల్పంగా భూకంపం సంభవించింది. ఇది రిక్ట‌ర్ స్కేలుపై దీని తీవ్ర‌త 3.5గా న‌మోద‌య్యింది. ముంబైకి ఉత్త‌రాన 102 కి.మీ. దూరంలో భూమి కంపించింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మోల‌జీ ప్ర‌క‌టించింది. ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని తెలిపింది. శ‌నివారం ఉద‌యం 6.36 గంట‌ల‌కు 2.7 తీవ్ర‌త‌తో ముంబైకి ఉత్త‌రంగా భూమి కంపించింది. అంద‌కు ముందురోజు శుక్ర‌వారం ఉద‌యం 10.33 గంట‌ల‌కు 2.8 తీవ్ర‌త‌తో భూమి కంపించ‌గా, అదేరోజు 11.41 గంట‌ల‌కు నాసిక్‌లో 4.0 తీవ్ర‌త‌తో భూకంపం వ‌చ్చింది.

Follow Us
ఫ్రీ వెబినార్.. బిజినెస్‌ చేద్దాం అనుకుంటే మిస్‌ అవ్వకండి!
ఫ్రీ వెబినార్.. బిజినెస్‌ చేద్దాం అనుకుంటే మిస్‌ అవ్వకండి!
మాల్స్‌లో లిప్‌స్టిక్ టెస్టర్ వాడుతున్నారా?ఈ భయంకర వ్యాధి రావచ్చు
మాల్స్‌లో లిప్‌స్టిక్ టెస్టర్ వాడుతున్నారా?ఈ భయంకర వ్యాధి రావచ్చు
చనిపోతూ ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపిన కానిస్టేబుల్
చనిపోతూ ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపిన కానిస్టేబుల్
సీఎం స్టాలిన్‌పై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్.. నవోదయ, పీఎం శ్రీ..
సీఎం స్టాలిన్‌పై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్.. నవోదయ, పీఎం శ్రీ..
ఈ చిన్న పొరపాట్లే మిమ్మల్ని ముసలివారిగా మారుస్తున్నాయి!
ఈ చిన్న పొరపాట్లే మిమ్మల్ని ముసలివారిగా మారుస్తున్నాయి!
DC vs MI: తడబడిన ముంబై.. ఢిల్లీ ముందు స్వల్ప టార్గెట్..?
DC vs MI: తడబడిన ముంబై.. ఢిల్లీ ముందు స్వల్ప టార్గెట్..?
భారత ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లోకి విన్‌ఫాస్ట్!
భారత ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లోకి విన్‌ఫాస్ట్!
ముక్కు-పెదవికి మధ్య ఉండే ఈ భాగాన్ని ఏమంటారో తెలుసా?
ముక్కు-పెదవికి మధ్య ఉండే ఈ భాగాన్ని ఏమంటారో తెలుసా?
ధోనీ రికార్డ్ బద్దలు కొట్టిన రోహిత్.. కోహ్లీకి అందనంత ఎత్తులో..
ధోనీ రికార్డ్ బద్దలు కొట్టిన రోహిత్.. కోహ్లీకి అందనంత ఎత్తులో..
భార్యాభర్తలకు అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే..
భార్యాభర్తలకు అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే..