
మధుమేహం-అలసట: డ్రైఫ్రూట్స్‌ను ఎక్కువగా ఉపయోగించడం మధుమేహ రోగులకు చాలా ప్రమాదకరం. డయాబెటిక్ రోగులకు ఎక్కువ పరిమాణంలో ఎండిన పండ్లను ఉపయోగించడం చాలా ప్రమాదకరం

డ్రై ఫ్రూట్స్ ఫైబర్‌కు మంచి మూలం. కానీ, డ్రైఫ్రూట్స్‌ఎక్కువగా తింటే అనేక వ్యాధులకు కారణమవుతుంది.

పొట్ట సమస్యలు: డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్, మలబద్ధకం, విరేచనాలు, ఇతర పొట్ట సంబంధిత సమస్యలు వస్తాయి.

కొవ్వు: డ్రై ఫ్రూట్స్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఊబకాయం వస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ పరిమిత పరిమాణంలో తినండి.

Dry Fruits Benefits

ఆయుర్వేదం ప్రకారం డ్రై ఫ్రూట్స్ ను మూడు నెలలు మాత్రమే తినాలి. తర్వాత కాస్త గ్యాప్ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. దీని వల్ల సమస్యలు వస్తాయి