Swinging Donkey so Funny: నా రూటే సెపరేట్ .. అంటూ ఊయల ఊగుతూ ఎంజాయ్ చేస్తున్న గాడిద..
సోషల్ మీడియా.. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ , ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ వింతలు చోటు చేసుకున్నా వెంటనే తెలుస్తున్నాయి. ఇక జంతువులు , పక్షులు చేస్తున్న సందడి వీడియో సోషల్ మీడియాలో...

Swinging Donkey so Funny: సోషల్ మీడియా.. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ , ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ వింతలు చోటు చేసుకున్నా వెంటనే తెలుస్తున్నాయి. ఇక జంతువులు , పక్షులు చేస్తున్న సందడి వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతూ ఆకట్టుకుంటున్నాయి. ప్రజల మనసులకు చేరువుఅవుతున్నాయి. తాజాగా ఓ గాడిద చేసిన ఫన్నీ వీడియో
ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఒక ఇంట్లో గాడిద ఊయల ఊగుతూ ఎంజాయ్ చేస్తోంది. అది ఏ మాత్రం భయపడకుండా ఊయల ఊగుతూ ఎంతో ఇష్టంగా .. ఊగుతుంది. ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు.. 2014 లోనిది.. అప్పటి వీడియో ఎవరో సరదా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చక్కర్లు కొడుతోంది.. గాడిదా ఊయల ఊగుతూ చివర్లో కింద పడడంతో.. చూసిన వారు ఆయ్యో అని ఫీల్ అవుతున్నారు. ఎప్పటి వీడియో అయినా గాడిద ఊయల ఊగుతూ ఎంజాయ్ చేస్తున్న విధానాన్ని నెటిజన్లు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియో పై ఓ లుక్ వేయండి
Also Read:
