ఎస్పీ బాలు మృతికి దర్శకులు కే విశ్వనాథ్ సంతాపం

|

Sep 25, 2020 | 3:36 PM

గాన గంధర్వుడు ఎస్పీ బాల‌సుబ్రహ్మణ్యం మృతిపట్ల ప్రముఖ సినీ దర్శకులు కే.విశ్వనాథ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ఎస్పీ బాలు మృతికి దర్శకులు కే విశ్వనాథ్ సంతాపం
Follow us on

గాన గంధర్వుడు ఎస్పీ బాల‌సుబ్రహ్మణ్యం మృతిపట్ల ప్రముఖ సినీ దర్శకులు కే.విశ్వనాథ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.’ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన పాడిన పాటలు సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానంటూ సెల్పీ వీడియో ద్వారా తెలిపారు.