AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో పట్టపగలు క్రిమినల్ కాల్చివేత

పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడైన ఓ వ్యక్తిని పట్టపగలు బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. 2011 లో ఓ హత్య కేసులో దోషి అయిన యోగేష్ అనే ఈ కిల్లర్ బెయిలుపై ఉన్నాడని, ఇది తెలుసుకున్న వ్యక్తులు ఢిల్లీ దక్షిణపురి ప్రాంతంలో..

ఢిల్లీలో పట్టపగలు క్రిమినల్ కాల్చివేత
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 13, 2020 | 7:43 PM

Share

పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడైన ఓ వ్యక్తిని పట్టపగలు బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. 2011 లో ఓ హత్య కేసులో దోషి అయిన యోగేష్ అనే ఈ కిల్లర్ బెయిలుపై ఉన్నాడని, ఇది తెలుసుకున్న వ్యక్తులు ఢిల్లీ దక్షిణపురి ప్రాంతంలో కారులో ఉండగా కాల్పులు జరిపి పారిపోయారని తెలుస్తోంది. ఈ ఘటనలో కారు అద్దాలు పగిలిపోయాయి. బహుశా పాత కక్షలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
NTAలో ఉద్యోగం కావాలా? UPSC ప్రతిభా సేతు నోటిఫికేషన్‌ విడుదల..
NTAలో ఉద్యోగం కావాలా? UPSC ప్రతిభా సేతు నోటిఫికేషన్‌ విడుదల..
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్‌ షాక్
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్‌ షాక్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు!
తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు!
కీళ్ల నొప్పులకు మొనగాడు మూలిక.. ఈ చెట్టు గురించి మీకు తెలుసా..?
కీళ్ల నొప్పులకు మొనగాడు మూలిక.. ఈ చెట్టు గురించి మీకు తెలుసా..?
వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!
వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..
సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో రూ.50కే కేజీ బియ్యం
సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో రూ.50కే కేజీ బియ్యం