AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొంచి ఉన్న మూడు తుఫాన్ల గండం, ఆందోళన చెందుతున్న అధికారులు

నివర్‌ తుఫాన్‌ తీవ్రత క్రమంగా తగ్గుతున్నప్పటికీ అది మిగిల్చిన బీభత్సం అంతా ఇంతా కాదు.. వాయుగుండం నుంచి అల్పపీడనంగా మారి కోస్తాంధ్రపై ఆవరించి ఉంది..

పొంచి ఉన్న మూడు తుఫాన్ల గండం, ఆందోళన చెందుతున్న అధికారులు
Balu
|

Updated on: Nov 27, 2020 | 2:29 PM

Share

నివర్‌ తుఫాన్‌ తీవ్రత క్రమంగా తగ్గుతున్నప్పటికీ అది మిగిల్చిన బీభత్సం అంతా ఇంతా కాదు.. వాయుగుండం నుంచి అల్పపీడనంగా మారి కోస్తాంధ్రపై ఆవరించి ఉంది.. దీని ప్రభావంతో 24 గంటలలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంటోంది.. దీని నుంచి ఎలాగో అలాగా బయటపడతామనుకుంటే రాబోయే రోజులలో ఏర్పడే మరో మూడు తుఫాన్లు భయపెడుతున్నాయి.. ఆదివారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.. తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే ఛాన్సు ఉందని హెచ్చరించింది. అలాగే డిసెంబర్‌ మాసంలో మరో రెండు తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని వివరించింది. డిసెంబర్‌ రెండో తేదీన ఏర్పడే బురేవి తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపనుందని, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమపై ఎక్కవ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్‌ అయిదున మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం టకేటి తుఫాను మారే ఛాన్సు ఉందని చెబుతోంది.. ఈ తుఫానుల గండాలను అధికారులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే