ముంబై ఇండియన్స్ ఆటగాడు క్రునాల్ పాండ్యాను అడ్డుకున్న ఎయిర్ పోర్టు అధికారులు

టీమిండియా ఆల్‌రౌండర్ క్రునాల్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. ఐపీఎల్-13 సీజన్ ​ పూర్తిచేసుకుని స్వదేశానికి చేరిన ముంబై ఇండియన్స్​ ఆల్​రౌండర్​ క్రునాల్​ పాండ్యాను ముంబై ...

ముంబై ఇండియన్స్ ఆటగాడు క్రునాల్ పాండ్యాను అడ్డుకున్న ఎయిర్ పోర్టు అధికారులు
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 12, 2020 | 9:35 PM

Krunal Pandya Stopped : టీమిండియా ఆల్‌రౌండర్ క్రునాల్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. ఐపీఎల్-13 సీజన్ ​ పూర్తిచేసుకుని స్వదేశానికి చేరిన ముంబై ఇండియన్స్​ ఆల్​రౌండర్​ క్రునాల్​ పాండ్యాను ముంబై  విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు.

క్రునాల్ పాండ్యాను కాసేపు విచారించారు ఎయిర్ పోర్ట్ అధికారులు. పాండ్యా వద్ద బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువులను ఉన్నాయనే అనుమానంతో డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​  అధికారులు నిలివేశారు. దీనిపై అధికారులు సదరు క్రికెటర్​ను కాసేపు ప్రశ్నించారు.

కొన్ని నివేదికల ప్రకారం.. క్రునాల్​ పాండ్యా వద్ద అనుమతించిన బంగారం కంటే ఎక్కువ ఉండటం వల్ల డీఆర్​ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం క్రునాల్​పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. బంగారానికి సంబంధించిన అధికారిక పత్రాలను చూపించాల్సిందిగా డీఆర్​ఐ అధికారులు విజ్ఞప్తి చేశారు.

మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే