AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Court Sent Notice: విరాట్ కోహ్లీ, తమన్నాకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. ఇంతకీ వీళ్లు ఏం చేశారనేగా మీ సందేహం..

Court Sent Notice To Tamannaah And Kohli: నటి తమన్నా, క్రికెట్ విరాట్ కోహ్లికి కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ రమ్మీ ఆటకు బ్రాండ్ అంబాసీడర్లుగా ఉన్నందుకే కోర్టు వీరికి నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..

Court Sent Notice: విరాట్ కోహ్లీ, తమన్నాకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. ఇంతకీ వీళ్లు ఏం చేశారనేగా మీ సందేహం..
Narender Vaitla
|

Updated on: Jan 27, 2021 | 5:35 PM

Share

Court Sent Notice To Tamannaah And Kohli: నటి తమన్నా, క్రికెట్ విరాట్ కోహ్లికి కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ రమ్మీ ఆటకు బ్రాండ్ అంబాసీడర్లుగా ఉన్నందుకే కోర్టు వీరికి నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఆన్‌లైన్ వేదిక రమ్మీ ఆట బాగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆటపై నిషేధం విధించాలని కోరుతూ త్రిస్సూర్‌కు చెందిన పాలీ వర్గీస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఆటలపై నిషేధం విధించారని త్రిస్సూర్ కోర్టుకు తెలిపారు. అంతటితో ఆగకుండా.. ఇలాంటి ఆటలకు బడా స్టార్లు బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తుండడం వల్లే.. ప్రజలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధాన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు. దీంతో ఈ విషయంపై స్పందించిన కేరళ హైకోర్టు విరాట్ కోహ్లీ, తమన్నాలతో పాటు కేరళలో ఈ ఆన్‌లైన్ రమ్మీ ఆటకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న మరో మలయాళీ నటుడు అజు వర్గీస్‌లకు నోటీసులు జారీ చేసింది. మరి కోర్టు ఇచ్చిన నోటీసులపై వీరు ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read: Pamela Quits Social Media: సోషల్ మీడియాతో సమయం వృధా అవుతుంది.. ఇక నుంచి సోషల్ మీడియాకు గుడ్‌బై అంటున్న హాలీవుడ్ నటి

మీరు చెప్తే విశ్వం వింటుంది!.. ఈ టెక్నిక్‌తో మీ కోరికలు నెరవేర్చు
మీరు చెప్తే విశ్వం వింటుంది!.. ఈ టెక్నిక్‌తో మీ కోరికలు నెరవేర్చు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే