
Coronavirus: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని ఆదేశాలను జారీ చేసింది. నగరాల్లో ఉన్న ప్రజలు బయటికి వెళ్లకుండా చూసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాకుండా వలస కూలీలకు వసతులు, వేతనాలను సకాలంలో చెల్లించడంతో సహా అన్ని ఏర్పాట్లను చేయాలని ఆదేశించింది. కాగా, విద్యార్థులు, కార్మికులను ఖాళీ చేయాలని కోరిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రం వెల్లడించింది.
ఇవి చదవండి:
దేశంలో తొలి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న ఆ మహిళ ఎవరంటే…
కరోనాపై యుద్ధం.. పోలీస్‌గా మారిన క్రికెటర్.. ఐసీసీ సెల్యూట్..
Center directs States to ensure no movement of people across cities. All arrangements be made for migrant labourers at their place of work including timely payment of wages. Action should be taken against those asking students/labourers to vacate: Govt of India. #COVID19 pic.twitter.com/8sXiiHvfIo
— ANI (@ANI) March 29, 2020