గ్రేటర్ లో పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తొలి విడతలో 29 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ సమావేశమైన సీనియర్ నేతలు సుదీర్ఘంగా చర్చించి టీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కోనే గెలుపు గుర్రాలను ఎంపిక చేశారు.
అభ్యర్థుల తొలి జాబితాః
కాప్రా – శ్రీపతి కుమార్
ఏఎస్ రావునగర్ – ఎస్. శిరీషా రెడ్డి
ఉప్పల్ – ఎం. రజిత
నాగోల్ – ఎం.శైలజా
మన్సూరాబాద్ – జే. ప్రభాకర్ రెడ్డి
హయత్ నగర్ – జీ. శ్రీనివాస్ రెడ్డి
హస్తీనాపురం – సంగీత నాయక్
ఆర్కేపురం – పి. గణేష్ నిర్మలా నేత
గడ్డి అన్నారం – బీ.వెంకటేష్ యాదవ్
సులేమాన్ నగర్ – రిజ్వానా బేగం
మైలార్ దేవులపల్లి – ఎస్. శ్రీనివాస్ గౌడ్
రాజేంద్రనగర్ – బీ. దివ్య
అత్తాపూర్ – వాసవీ భాస్కర్ గౌడ్
కొండాపూర్ – మహిపాల్ యాదవ్
మియాపూర్ – ఇలియాస్ షరీఫ్
మూసాపేట్ – జీ. రాఘవేంధర్
ఓల్డ్ బోయిన్ పల్లి – అమూల్య
బాలానగర్ – సత్యం శ్రీరంగం
కూకట్ పల్లి – జీ. విశ్వతేజేశ్వర్
గాజుల రామారం – కే. శ్రీనివాస్ గౌడ్
రంగారెడ్డి నగర్ – గిరిగి శేఖర్
సురారం – బీ. వెంకటేష్
జీడిమెట్ల – బండి లలిత గౌడ్
నేరేడ్ మెట్ – మరియమ్మ
మౌలాలి – పీ. ఉమా మహేశ్వరి
మల్కాజిగిరి – జీ. శ్రీనివాస్ గౌడ్
గౌతంనగర్ – టీవీ తప్సాని యాదవ్
బేగంపేట్ – ఏ. మంజులారెడ్డి