కుంతియాపై వీహెచ్ ఫైర్!

రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. అందరికీ ఒకే న్యాయం ఉండేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీగా కుంతియా ఉన్నంత వరకు పార్టీ బాగుపడేదే లేదని ధ్వజమెత్తారు. బెదిరింపులకు పాల్పడే వారికే పార్టీలో ఎక్కువ అవకాశాలిస్తున్నారని వీహెచ్ దుయ్యబట్టారు.

కుంతియాపై వీహెచ్ ఫైర్!

Edited By:

Updated on: Jul 15, 2019 | 2:35 PM