ఎన్నికల ప్రచారంలో మంత్రి నాగిని డాన్స్.. వీడియో వైరల్

బెంగళూరు: ఓటర్లను ఆకర్షించడానికి చాలామంది రాజకీయ నేతలు అసాధ్యమైన హామీలు ఇస్తూ, వినూత్న ప్రచారాలు చేస్తారు. ఇక అలాంటి వినూత్న ప్రచారం ఇక్కడ ఒక రాజకీయం నేత చేసి.. ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అసలు వివరాల్లోకి వెళ్తే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎంటీబీ నాగరాజ్ బెంగళూరు రూరల్ జిల్లాలోని హొస్కోట్  నియోజకవర్గంలో తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా మంత్రి నాగరాజ్ కార్యకర్తలతో […]

ఎన్నికల ప్రచారంలో మంత్రి నాగిని డాన్స్.. వీడియో వైరల్

Updated on: Apr 10, 2019 | 7:12 PM

బెంగళూరు: ఓటర్లను ఆకర్షించడానికి చాలామంది రాజకీయ నేతలు అసాధ్యమైన హామీలు ఇస్తూ, వినూత్న ప్రచారాలు చేస్తారు. ఇక అలాంటి వినూత్న ప్రచారం ఇక్కడ ఒక రాజకీయం నేత చేసి.. ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అసలు వివరాల్లోకి వెళ్తే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎంటీబీ నాగరాజ్ బెంగళూరు రూరల్ జిల్లాలోని హొస్కోట్  నియోజకవర్గంలో తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా మంత్రి నాగరాజ్ కార్యకర్తలతో కలిసి నాగిని డ్యాన్స్ చేశారు. ఇప్పుడు ఆ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us