తెలంగాణలోని ఆ ప్రాంతంలో మరోసారి కఠిన లాక్ డౌన్.!

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ప్రజలు మాస్కులు ధరించకుండా, సామజిక దూరం పాటించకపోవడంతో కేసులు ఎక్కువగా

తెలంగాణలోని ఆ ప్రాంతంలో మరోసారి కఠిన లాక్ డౌన్.!

Edited By:

Updated on: Aug 08, 2020 | 9:47 PM

Complete Lockdown in Devarakonda:  దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ప్రజలు మాస్కులు ధరించకుండా, సామజిక దూరం పాటించకపోవడంతో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని దేవరకొండ పట్టణంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేప‌థ్యంలో వ్యాపారస్తుల కోరిక మేరకు ఈ నెల 10 నుంచి 20వ తేదీ వ‌ర‌కు పూర్తి లాక్‌డౌన్ ను నిర్వహించడం జరుగుతుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. శనివారం దేవరకొండ పట్టణంలోని సాయి రమ్య పంక్షన్ హాల్‌లో పట్టణ వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

Read More:

ఏపీలోని ఆ జిల్లాల్లో.. మరోసారి కఠిన లాక్‌డౌన్..?

జగన్ కీలక నిర్ణయం.. సామాజిక ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్‌ బెడ్స్..!